LATEST ARTICLES

రాహుల్‌ ఏ రకంగా బ్రాహ్ముడయ్యాడు

తల్లిదండ్రులకు లేని బ్రాహ్మణత్యం ఆయనకెక్కడిది కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు బెంగళూరు : కేంద్ర...

17 స్థానాల్లో మేమే గెలుస్తాం..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రానున్న లోకసభ ఎన్నికల్లో తాము పదిహేడు స్థానాల్లో విజయం సాధిస్తామని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ సోమవారం నాడు ట్వీట్‌...

నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12న మంగళవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి...

రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేవంత్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. రేవంత్‌...

ఊసరవెల్లులే చాలా నయం…

రాజకీయం నేడు సేవ కాదు.. అవకాశాల కోసం మారిపోతున్న ఒక ఆట… ప్రజలకోసం పనిచేయ్యడమనే మాట చెప్పేవారు.. వినేవారు ఇద్దరూ కరువవుతున్నారు… ముందు పదవి…. పదవి… పదవి… ఆ తర్వాత...

కారెక్కనున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌..?

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆ వైపునుంటావా.. నాగన్నా… ఈ వైపుకొస్తావా… అను పాటకు సరితూగే విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒక దశలో చెప్పాలంటే టిడిపి తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోయినట్లే....

దూకుడు పెంచిన తెరాస

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో తెరాస దూకుడు పెంచింది. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో పాగావేసేలా తెరాస దృష్టిసారించింది.. ఈ మేరకు...

‘చేయి’ విరిచిన టీఆర్ ఎస్

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు భేటీ...

ప్రచండ భానుడు

హైదరాబాద్‌ : భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు...

జేఈఈ మెయిన్‌-2కు 9.34 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏప్రిల్‌ లో నిర్వహించనున్న పరీక్షలకు 9.34 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో 3.14 లక్షల మంది అభ్యర్థులు కొత్తగా పరీక్ష రాయనున్నారు. పరీక్షలకు హాజరుకానున్న...