చేజారుతున్న విపక్షాలు..!

యూపీఏ భేటీకి బీటలు కాంగ్రెస్‌కు షాకిచ్చిన బీఎస్పీఫలితాల తరువాతే అంటున్న స్టాలిన్‌ ఆదివారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్‌ వివరాలు వచ్చింది...

సమస్యల యూనివర్శిటీలు…

చదువులు చెప్పే ప్రొపెసర్లు లేరు… సమస్యలపై స్పందిచే యంత్రాంగం లేదు.. నిధులు లేవు.. నియామకాలు లేవు…

ఈ నెల 23తో చంద్రగ్రహణాలు తొలుగుతాయి..

300పైగా స్థానాల్లో గెలుపు ఖాయంసమయం కోసం ఎదురుచూపుకేసీఆర్‌కు గుణపాఠం తప్పదుకాంగ్రెస్‌ కనుమరుగు ఖాయంతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

ప్రచారంలో ఫేక్‌ ఫోటో…

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆయన సజీవంగా ఉన్న కాలంలో ఇంకా...

23న కాంగ్రెస్‌ కూటమి నేతల భేటీ

ఫలితాల ఆధారంగా తక్షణ కార్యాచరణ చకచకా పావులు కదుపుతున్న సోనియా న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సారథ్యంలో పలు...

ఫలితాల రోజే మహాకూటమి సమావేశం : సోనియాగాంధీ

కాంగ్రెస్‌ సారథ్యంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఏకమై మహాగత్‌బంధన్‌ కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 19న చివరిదశ పోలింగ్‌ జరగనుంది. ఇప్పుడు ఎన్నికల...

నాథూరాం గాడ్సే దేశభక్తుడు!

సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు భోపాల్‌ : ఫైర్‌బ్రామడ్‌ నేత, భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా...

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు…

భూయాజమానులకోసం ఆపలేంచెల్లింపులో అన్యాయం జరిగితే తమవద్దకు రావొచ్చు నిర్వాసితుల పరిహారాన్ని వారిలాయర్లకు అందజేయండినిర్వాసితుల పిటీషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు హైదరాబాద్‌ :...

అమిత్‌షా గూండా..మోడీ ఓ సైతాను..!

బీజేపీ అబద్దాల పార్టీ.. హింసను రెచ్చగొడుతోందిబెంగాల్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారుప్రతీకారం తీర్చుకుంటాంనన్నెవ్వరూ బెదిరించలేరు.. బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలిఎన్నికల ప్రచార సభలో ధ్వజమెత్తిన దీదీ

పడగొట్టిన చోటే…ప్రతిష్టిస్తాం

పంచలోహాలతో ఈశ్వరచంద్ర విగ్రహాంబెంగాల్‌లో హింసకు మమతానే కారణంసమాజ్‌వాద్‌ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందేయూపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ

క్యాంప్‌ రాజకీయాలు షురూ…

మూడు ఎమ్మెల్సీల కోసం టీఆర్‌ఎస్‌ వ్యూహంపదవి ముగుస్తున్న ఎంపిటిసి,జడ్పీటీసీలకు జాక్‌పాట్‌క్యాంపులకు తరలిన ప్రజాప్రతినిధులుకాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌మంత్రుల సారథ్యంలో పక్కా ప్లాన్‌

అందని ఆహ్వానం

జగన్‌, కేసీఆర్‌ లు దూరమేడీఎంకే చీఫ్‌ స్టాలిన్‌కు ఆహ్వానం23న జరిగే మీటింగ్‌ హాజరుకావాలని పిలుపు ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే...

పాక్‌ కి కలిసొచ్చే అంశం అదే… గంగూలీ

న్యూఢీల్లీ : ఐపీఎల్‌ సీజన్‌ ముగిసింది. ఇక అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నది వరల్డ్‌ కప్‌ కోసమే. ఈ వరల్డ్‌ కప్‌ పై ఇండియన్‌ క్రికెటర్‌ గంగూలీ తాజాగా స్పందించాడు....

ధోనీలా ఎవరూ అర్థం చేసుకోలేరు.. చాహల్‌

న్యూఢీల్లీ :టీం ఇండియా మాజీ కెప్టెన్‌, కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ పై యువ క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీలాగా మ్యాచ్‌ ని అర్థం...

ఆటోలో షేన్‌ వాట్సన్‌

చెన్నై: ఈ ఐపీఎల్‌లో ఎంత ఉత్కంఠగా ముగిసిందో అందరికీ తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌ అంత రసవత్తరంగా ముగియడానికి కారణం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌. ప్రస్తుతం ఏ...

బెయిర్‌ స్టో విధ్వంసం.. పాక్‌ చిత్తుచిత్తుగా

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో(128బీ 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సష్టించడంతో పాకిస్తాన్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా స్థానిక...

అతడు గేమ్‌ ఛేంజర్‌

ప్రపంచకప్‌కు ధోనీ సేవలు అవసరం ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీని విమర్శించే వారిపై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మండిపడ్డాడు. వికెట్‌ కీపర్‌గా...

కుప్పకూలిన జెట్‌ షేర్లు

న్యూఢీల్లీ : రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ సీఈఓ వినయ్‌ దూబే, డిప్యూటీ సీఈఓ అమిత్‌ అగర్వాల్‌ ఒక్క రోజు వ్యవధిలోనే తమ...

అడిడాస్‌ పుట్‌బాల్‌ నిమిజిజ్‌ 19 విడుదల

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌.. పూర్తి సరికొత్త మోడల్‌తో అడిడాస్‌ పుట్‌బాల్‌ నిమిజిజ్‌ 19 బూట్స్‌తో తరువాత స్థాయి క్రీయాశీలతను పిచ్‌కు తీసుకువచ్చింది. అడిడాస్‌ రూపొందించిన నిమిజిజ్‌ను మెస్సీ, ఇస్కో, ఫిర్మినో...

రూ.లక్షల కోట్లు నష్టం!

న్యూఢీల్లీ : గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు కాలం కలిసిరావడం లేదు. ఐఫోన్ల అమ్మకాలు తగ్గిపోవడంతో సతమతమౌతున్న కంపెనీకి మరో సమస్య వచ్చిపడింది. అదే అమెరికా-చైనా మధ్య నెలకొన్న తాజా...