రాయికల్ మండలంలో ఘనంగా గాంధీ జయయంతి వేడుకలు

0

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లో గాంధీజీ జయంతి సంధర్బంగా జగిత్యాల మాజీ మ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ బాట అనుసరణీయమని అన్నారు. గాంధీ గారి జీవితం నుండి చాల నేర్చుకోవచ్చు అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు గంప ఆనందం , అనంతుల మల్లేశం , సత్యనారాయణ, పిప్పారి జగన్, బొలుసాని ఆంజనేయులు, ఐత శేఖర్, ఆర్య వైశ్య స్టీరింగ్ కమిటీ చైర్మన్ – బొలుసాని స్వప్న , చింత స్వప్న, అరుణ, వనజ, వీరేశం, లక్ష్మి నారాయణ , నరేందర్, గంగాధర్, రమేష్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here