- బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- అస్సాం సీఎం హిమంత్
పరిగి (ఆదాబ్ హైదరాబాద్) : రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ ధీమా వ్యక్తం చేశారు. పరిగి పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్‌తో రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శిం చారు.అలాగా మారుతి కిరణ్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు,వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.