Thursday, September 19, 2024
spot_img

అట్టహాసంగా టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు జన్మదిన వేడుకలను హైదరబాద్ లోని ఆయన స్వగృహంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసిన టిజేయూ బృందానికి మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్ట్ ఇండియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిందు స్వామి, ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్, రాష్ట్ర కార్యదర్శి బాపూరావులతో పాటు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య, మెదక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతి రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, గండ్ర నరేందర్, సిద్దాల రవి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి, సిద్దిపేట ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీకాంత్, కామరెడ్డి రాజేందర్ రావు, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, స్వామి తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు