No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

సిద్ధార్థ పారా మెడికల్ కాలేజ్ ఫేర్వెల్ పార్టీ వేడుకలు..

తప్పక చదవండి

జనగామ : సిద్ధార్థ పారా మెడికల్ కాలేజ్ జనగాంలో ఘనంగా ఫేర్ వెల్ పార్టీ వేడుకలు, జూబ్లీ గార్డెన్ జనగాంలో జరిగాయి.. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ లాకావత్ లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అదే విధంగా అతను మాట్లాడుతూ పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు ఇలా ఫేర్వెల్ పార్టీ ప్రతి సంవత్సరం ఇలానే వేడుకలు జరుపుకుంటూ ముందుకు వెళుతున్న పారామెడికల్ కాలేజ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే కాలేజీ విద్యార్థులు బాగా చదివి డాక్టర్స్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.. వచ్చిన ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు సోదర, సోదరి భావంతో ఉండటం ఆనందంగా ఉంది అని లక్ష్మీనారాయణ తెలిపారు.. ఈ సంవత్సరం 2021-2023 బ్యాచ్ సీనియర్స్ కి2022-2023 బ్యాచ్ విద్యార్థులు ఫేర్ వేల్ పార్టీ ఇవ్వడం జరిగింది.. కళాశాల విద్యార్థులు ఆటల పాటలతో ఆనందంగా సంతోషంగా కార్యక్రమం బాగా జరుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జగన్, కళాశాల అధ్యాపకులు శ్వేత, మురళి, పవన్, సన సుల్తాన, మౌనిక పాల్గొనడం జరిగింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు