No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం..

తప్పక చదవండి

జనగామ : ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డిజిపి అంజనీ కుమార్ యాదవ్ హైద్రాబాద్ లోని ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-23, కు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఫిర్యాదుల పరిష్కారం సిజర్స్ కమిటీ డిజీసి సమావేశం వివిధ రకాల అనుమతులు సీ -విజిల్ ఎన్నికలకు సంబంధించి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు..

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం జనగామ నుండి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, డిసిపి సీతారామ్ ఎన్నికల నోడల్ అధికారులు సిపిఓ ఇస్మాయిల్ జెడ్పీ సీఈవో అనిల్ కుమార్ డిఈఓ రాము, డిటిఓ నర్సింహ రెడ్డి, డిసిఓ రాజేందర్ విక్రమ్ రెడ్డి, డిపిఆర్ఓ రాజేంద్ర ప్రసాద్, ఏఒ రవీందర్, సంబంధిత సిబ్బంది తదితురులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు