Friday, September 20, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

రక్షా బంధన్ యొక్క నిజమైన అర్థం..
“రక్ష” అంటే రక్షించడం..
“బంధన్” అంటే సూత్రం కట్టడం..
అన్న లేదా తమ్ముడు విజయం దిశగా
అడుగేయాలని, అత్యున్నత శిఖరాలకు
చేరుకోవాలని మనసారా కోరుకుంటూ
ఓ సోదరి కట్టే కంకణమే రాఖీ…
అమ్మలోని అ ని..
నాన్నలోని న్న ని కలుపుకుని..
అన్న తన సోదరికి ఆప్యాయత పంచుతాడు..
అండగా నిలుస్తాడు.. ప్రస్తుత సమాజంలో
ఈ ఆప్యాయతలు కరువైపోవడం బాధాకరం..
” ప్రియమైన సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు “

  • ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘, యాజమాన్యం..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు