Thursday, October 24, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

దీపం అంటే జ్ఞానం..
మనలోని అజ్ఞాన చీకటిని తరిమేస్తే?
క్రాంతిలో అప్రతిహతంగా పురోగమిస్తారు..
విజ్ఞాన వెలుగులు లేని జీవితం వ్యర్థం..
జనన-మరణాల మధ్య ‘‘జ్ఞానకొవ్వొత్తి’’లా
సాగడమే జీవితం..
ఓటు-తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ..
ఓ 2 -తోనే జీవుల మనుగడ..
ప్రాణ వాయువులు కలుషితం కారాదు!
ఓటింగ్‌ వంద శాతానికి పోటెత్తి..
మంచి పాలకులచే
ప్రజాస్వామ్య సౌధం వెలుగొందుడే..
ఎన్నికల దీపావళి (ఆవశ్యకత)సార్థకత..
– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు