ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారో
పోల్చుకొని ఓటు వేయకండి…
ఎవరి చేతిలో మీ భవిష్యత్తు
సురక్షితంగా ఉంటుందని
భావిస్తున్నారో వారికే ఓటు వేయండి…
కొద్ది పాటి నగదు కోసం..
మీ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును
అమ్ముకోవద్దు.. మీకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు… కసి తీరా ఓటుతో కొట్టు..
- పెరుమాళ్ల వెంకట్ రెడ్డి