Thursday, September 19, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓ ఓటర్ మహాశయా..
మనల్ని బోనాల పండగ అంటూ
బోనమెత్తిస్తరు..
వినాయక చవితితో డప్పు సప్పుళ్ళ
మధ్య చిందేపిస్తరు..
ఇగ దసరా పండుగకు ధూమ్ ధామ్
ఫ్లెక్సీలు ఏర్పాటు చేపించి మనల్నే ఎర్రోళ్లను చేస్తరు..
దీపావళి పండుగ జిగేళ్ళతో మనం ఆహా.. ఓహో
అంటుంటే ఈ కపట రాజకీయనాయకులు
మాత్రం మనల్ని తెలివితో పండగ, పబ్బాలంటూ
దారి మళ్లించి.. బక్రాగాళ్లను చేస్తూ..
మనల్ని వాడుకొని ఎన్నికలల్లో వాళ్ళు
గద్దెనిక్కి మనకు గుండు కొట్టిస్తారు..
జెర బుర్ర పెట్టి ఆలోచించు ఓటర్ మహాశయా..

  • తుప్పతి శ్రీనివాస్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు