Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓ.. దళిత…బీసీ బిడ్డలారా..
దొర బిడ్డకు, కొడుకుకు, అల్లునికి కుర్చీలో కూర్చుండే అధికారం ఇస్తుండే…
మీకు గొర్రెలు, బర్రెలు, చేపలు, బీసీ బంధు, దళిత బంధు, ఉచిత చీరలు ఇచ్చి,
ఈ నెల 29న బీరు బిర్యానీ, నోటు ఇస్తే ఓటు ఎస్తావా..
నీ బిడ్డ, కొడుకు, అల్లుడికి సర్కార్ కొలువులు వద్దా..
నీవు పడిన కష్టమే నీ బిడ్డలకూ ఇస్తావా..
మేలుకో! ప్రలోభాలకు లొంగకు.. ఓటును అమ్ముకొని చేటు తెచ్చుకోకు
30న ఓటు వెయ్యడం మరవకు..

  • సుధాకర్ తలారి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు