Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

డబ్బులు పెట్టి లొట్టలేసుకుంటూ.. రుచిగా ఉందికదాని..
హోటళ్లలో భోజనం ఆరగిస్తున్న భోజన ప్రియులారా..
మీరు డబ్బుపెట్టి విషం ఆరగిస్తున్నారని మీకు తెలుసా..
విషతుల్యమైన అజనోమోటో (టెస్టింగ్ సాల్ట్) కలుపుతున్నారని
తెలుసుకోండి.. చిన్న హోటల్స్ నుండి స్టార్ హోటల్స్ వరకూ
ఇదే తంతు.. రోగాల బారిన పడుతున్నారు.. ఆసుపత్రులకు
యమ గిరాకీ దొరుకుతోంది.. ఇదే చైనాలో వాడితే
ఉరిశిక్ష వేస్తారు.. అదే చైనా నుంచి టన్నులకు టన్నులు
మనం దిగుమతి చేసుకుంటున్నాం.. మన సీఎం మాత్రం
చూస్తూ వూరుకుంటున్నారు.. ఓహో కార్పొరేట్ ఆసుపత్రులన్నీ
వారి సన్నిహితులవే కదా..? ఎంత దౌర్భాగ్యం..?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు