ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..
ఈడీ నోటీసుకు తేడా తెలువదు…
అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..
లేకుంటే సీదా ఆచరణ…
అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలం
మీ వ్యక్తిగతం అనుకున్న
పార్టీ లీగల్ టీం మీకు కవచమా?
అంటే ఈ స్కాములో మొత్తం గులాబీ గూడు
అంతా శామిల్ ఉందన్నమాట…
వాహ్ రాణి వాహ్! తెలంగాణ నీకు అర్ధమౌతుందా?
- గిరీష్ ధర్మోని..