Friday, October 18, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిల
దొర పోవాలని.. ఒక దొర పోవాలి.. సరే
మరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలో
తెలంగాణ ప్రజలు మరొక దొర మాయలో
పడ్డట్టే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు
రాజ్యాధికారం కోసం తపన పడుతున్న
ప్రజా గొంతుకగా ఉన్నవారికి అండగా
ఉండలేకపోతున్నారు.. ఇంకా ఎన్ని
రోజుల జెండాలు పట్టి దొరల కాళ్ళ కాడ
ఉందామంటారు.. నీతి నిజాయితీగా
ప్రశ్నించే గొంతుకులను..
గెలిపించుకోవడం మనకు చేతకాదా
తెలంగాణ ప్రజలారా..

నాగిరెడ్డి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు