Friday, April 19, 2024

జనసేన పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ..

తప్పక చదవండి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ నియామకం అయ్యారు, ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని బైరి వంశీ కృష్ణకి అందజేశారు.. ఈ సందర్బంగా బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తానని, రాబోయే ఎన్నికలో జనసేన జెండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎగరవేస్తామని తెలిపారు.. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేసారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు