Saturday, April 20, 2024

ఎమిలీ హై స్కూల్‌లో కృష్ణాష్టమి సంబరాలు..

తప్పక చదవండి

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.. పలు స్కూళ్లలో పిల్లలు శ్రీకృషుడి, గోపి కా వేషధారణలతో కనువిందు చేశారు.. ఇదే కోవలో హైదరాబాద్‌, ఓల్డ్‌ సిటీ, పూల్‌ బాగ్‌ చమన్‌, అలియాబాద్‌లోని ఎమిలీ హై స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగాజరిగాయి.

చిన్న చిన్న పిల్లలు శ్రీకృష్ణ, గోపికా వేషధారణలతో ఆహుతు లను అలరించారు.. తమ ఆట పాటలతో ఆకట్టుకున్నారు.. ఈ స్కూల్‌ లో ఒకటవ తరగతి చదువుతున్న చిరంజీవి బీ. అన్విక, గోపికా వేషధారణతో అద్భుతమైన తన ప్ర దర్శనతో చూపరులను కట్టి పడేసింది.. చిన్నారి అన్విక ఆహార్యం చూసి అందరూ అబ్బు రపడ్డారు..ఆహుతులతో బాటు, స్కూల్‌ యాజమాన్యం కూడా అన్వికను ఆశీర్వదించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు