అభివృద్ధి దిశగా డైమండ్‌ మైనింగ్‌ రంగం

0

హైదరాబాద్‌ : ఆధునిక డైమండ్‌ మైనింగ్‌ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు , వాటి యజమానులకు అందుతున్న బట్టి , వాటి భవిష్యత్తు మొదలైన అంశాలపై తొలిసారి గా ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ లో భాగస్వా మ్యంగా ఉంటున్న ట్రూకాస్ట్‌ ఈ ఎస్‌ జి ఎనాలసిస్‌ తన నివేదికను వెల్లడించింది . అగ్రగామి డైమండ్‌ ఉత్పాదకులతో భాగ స్వామ్యంగా ఉంటున్న డైమండ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (డీపీఎ) తన సంస్థ గత భాగస్వాముల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను వెలువరించింది . దీని ప్రకారం డీపీఎ సభ్యులు 16 బిలియన్‌ అమెరికా డాలర్ల ఆదాయాన్ని తమ డైమండ్‌ మైనింగ్ల ద్వారా సమకూర్చుకుంటున్నారు . ఈ సందర్భంగా డైమండ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ సీఈఓ జాన్‌ మార్క్‌ లైబెర్త్‌ఎర్‌ మాట్లాడుతూ డైమండ్‌ ఉత్పాదక కంపెనీల ద్వారా అటు ఉపాధిపరంగా ఇటు ఆర్ధికంగా దేశానికి ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పారు . అయితే ప్రస్తుతం ఈ రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని సమర్ధవంతంగా అధిగమించాల్సి వుందన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here