ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

0

రాంచి: క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈరోజు లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఝార్కండ్‌లోని రాంచీలో గల జవహర్‌ విద్యా మందిర్‌లో తన కుంటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధోనీతో పాటు తన భార్య సాక్షి సింగ్‌, కూతరు జీవా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here