Featuredస్టేట్ న్యూస్

ఆపరేషన్ వికటించి బాలింత మృతి

ఆసుపత్రి ముందు బందువువులు ఆందోళన

సూర్యాపేట,( అదాబ్ హైదరాబాద్) :     సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒ ప్రయివేట్ హాస్పిటల్ లో ఆపరేషన్ వికటించ డంతో ఓ బాలింత  మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు.బంధువులు తెలిపిన వివరాల ప్రకారం  జనగాం జిల్లా కొడకండ్ల మండలం హకయ్యా తండ చెందిన గూగు  లోతు సరిత(28) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శనివారం రాత్రి 3 గంటలకు డెలివరి కోసం ఆస్పత్రికి రావడం జరిగింది ఉదయం 12 గంటలకు ఆపరేషన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల గర్భిణీ స్త్రీ మృతి చెందింది మృతి చెంది 5 గంటల అయినప్పటికీ  వారి కుటుంబ సభ్యులకు తెలపకుండా డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో పేషంట్ చనిపోయినట్టుగా డాక్టర్ ప్రకటించారు డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close