రాజకీయ వార్తలు
Trending

వినూత్న ఎన్నికలప్రచారం : 9th Ward Independent Candidate in Jagtial

Innovative Election Campaign by Gunda Nagarani Rajendar

Story Highlights
  • Innovative Election Campaign
  • 108 Floral Plants Distributed as a part of Election Canvassing
  • 9th Ward Independent Contestant from Jagtial Smt. Gunda Nagarani Rajendar

జగిత్యాల( ఆదాబ్ హైదరాబాద్ ): స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా వార్డుల్లో…పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. కాగా ధరూర్ క్యాంపు 9 వ వార్డులో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి గుండ నాగరాణిరాజేందర్ వినూత్న రీతిలో ప్రచారంకు శ్రీక్రం చుట్టారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు, గోడపత్రికలు లాంటి వాటితో ఓటర్లవద్దకు వెళ్లి ఓట్లభ్యర్థించడం సహజం.కానీ..శ్రీమతి నాగరాణిరాజేందర్ మాత్రం కరపత్రాలతో పాటుగా…మొక్కలు చేతబూని, ఇళ్లిళ్లూ తిరుగుతూ…కుంకుమ తో మహిళలకు బొట్టటపెట్టి, మొక్కను అందిస్తూ….పర్యావరణం మనందరి హితం కావాలంటూ…పర్యావరణం కాపాడండి-నాకు “టెలిఫోన్ గుర్తుపై ఓటు” వెయ్యండి-వార్డు అభివృద్ధి ని కోరుకోండి…

9th Ward Independent Contestant, Telephone Symbol

అంటూ గురువారం కనుమ పండుగరోజున 108 మొక్కలు అందించి, ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా నాగరాణిరాజేందర్ (Gunda Nagarani Rajendar) మొక్కలనందిస్తూ…ఓట్లడగడం అందరినీ ఆకర్షిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక పవిత్ర ఆశయంతో తలపెట్టిన హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో ఇంటింటా మొక్కలనందిస్తూ…ఎన్నికల్లో ఒట్లడుగుతున్నానని అంటుంది.

108 Plants Distribution by Ward Counsellor Contestant Gunda Nagarani Rajender
108 Plants Distribution by Ward Counsellor Contestant Gunda Nagarani Rajender
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close