పాతబస్తీ లో కార్డాన్ సెర్చ్

0

కొత్త సంవత్సరం లో హైదరాబాద్ లో ని పాతబస్తీ లో కార్డాన్ సెర్చ్ సౌత్ జోన్ అడ్ఢషల్ డీసీపీ సయ్యద్ రఫిక్ ఆదేశాల మేరకు ఫలకనుమ ఏసీపీ మొహ్మద్ అబ్దుల్ రషీద్ అద్వర్యం లో 200 మంది పోలీస్ బలగాల తో మరియు ఫలకనుమ ట్రాఫిక్ విభాగం తో పాటు పాతబస్తీ లోని ఫలకనుమ పోలీస్ స్టేషన్ లిమిట్ అయిన ఫరూక్ నగర్ మరొయు ఫాతిమా నగర్ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఇందులో 39 ద్విచక్ర వాహనాలు, 4 ఆటో లు ఒక కార్ ను మరియు 16 మంది రౌడి షీటర్ లను అదుపులోకి తీసుకొని వివహరిస్తున్నారు , తనిఖీల కు ప్రజల సహకారం తోడు అవటం కూడా మాకు దోహద పడుతున్నది అలాగే వారు సమస్యాత్మక ప్రాంతాలలో పదే పదే నిర్బంధ తనిఖీలు నిర్వహించాలని వాటి వల్ల సున్నిత ప్రాంతాలలో మేము సురక్షితంగా ఉండే టట్లు చేయాలని కోరారు . అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ సయ్యద్ రఫిక్ మీడియా ద్వారా మాట్లాడుతూ మీరు అమ్మిన లేదా కొన్న వాహనాలు తమ పెరు మీద మార్చుకోవాలి లేకుంటే ముందు ముందు ప్రాబ్లమ్ అవుతుంది అని అన్నారు
బైట్ సయ్యద్ రఫిక్ అడ్ఢషల్ డీసీపీ సౌత్ జోన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here