సినిమా వార్తలు

  • హిందీలో మోదీ బయోపిక్‌ ఖరారు!

    ముంబయి: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బాలీవుడ్లో ఓ బయోపిక్‌ తెరకెక్క బోతోంది. ఈ బయోపిక్కు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో…

    Read More »
  • ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1లో సందీప్ కిష‌న్, హ‌న్సిక తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్.. 

    కుర్ర హీరో సందీప్ కిష‌న్  తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి…

    Read More »
  • మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘2.0’ 

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ విజువల్‌ వండర్‌ ‘2.0’. 3డి, 2డి ఫార్మాట్‌లో తెలుగు, తమిళ్‌, హిందీ…

    Read More »
  • డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌కు సిద్ద‌మైన సుబ్ర‌మ‌ణ్య‌పురం

    వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా,  సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై  బీరం సుధాక‌ర్ రెడ్డి…

    Read More »
  • 2.5 కోట్లకు అల్లు శిరీష్ “ఏబీసీడీ” హిందీ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్ మైన్ ఫిల్మ్స్

    అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్…

    Read More »
  • ఇండియ‌న్ సినిమా గ‌ర్వ‌ప‌డే చిత్రం `2.0` – సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ ‘2.0’. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న విడుదలవుతుంది. ఈ…

    Read More »
  • ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ అవ‌గాహ‌న పెంచేది ఈ చిత్రం – ముర‌ళీమోహ‌న్‌

    అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌,మంచుమ‌నోజ్, సునీల్‌ న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 1వ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర యూనిట్ ఆదివారం దస్పల్లాహోటల్ లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జ‌రుపుకుంది.  ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా క‌లిసి  ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఆడియో సీడీని, టీజ‌ర్‌ను మాఅధ్య‌క్షులు ముర‌ళీమోహ‌న్‌, హీరో గోపీచంద్ క‌లిసి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో… శివాజిరాజా మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని. పాట‌లు విన‌గానే నేను ముందు నేను అడిగింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అని ర్యాప్‌రాక్ ష‌కీల్ అనిచెప్పారు. పాట‌లు చాలా బావున్నాయి. ఇందులో సునీల్‌, మ‌నోజ్ కూడా ఉన్నారు చాలా బాగా చేశారు. నేను శ్రీ‌కాంత్ క‌లిసిన‌ప్పుడు సినిమాలుగురించి మాట్లాడుకోవ‌డం చాలా త‌క్కువ‌. ఒక వేళ మాట్లాడుకుంటే పెళ్ళిసంద‌డి, వినోదం, ప్రేయ‌సిరావే చిత్రాల గురించి మాట్లాడుకుంటాం.ఇప్పుడు ఈ చిత్రం గురించి కూడా మాట్లాడుకుంటుంన్నాం. శ్రీ‌కాంత్ మ‌రో ప‌దేళ్ళ త‌ర్వాత వ‌చ్చినా అలాగే ఉంటాడు. 125 సినిమాలు చెయ్య‌డంఅంటే మామూలు విష‌యం కాదు ఎప్పుడూ ఇండ‌స్ర్టీలో ఒక్క కంప్ల‌యింట్ కూడా లేకుండా సినిమాలు చేశారు అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ… ఈ సినిమా ఆడుతూ పాడుతూ శ్రీ‌కాంత్ చేశాడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.ఆప‌రేష‌న్దుర్యోధ‌న చిత్రం ఎంత గొప్ప‌గా హిట్ అయిందో ఈ చిత్రం కూడా అలాగే హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ…25 సిఇనిమాలు చేసిన వాళ్ళ‌కే త‌ల ప్రాణం తోక‌కొచ్చింది. అలాంటిది 125 చిత్రాలు చేయ‌డం అంటే మామూలువిష‌యం కాదు శ్రీ‌కాంత్ అన్న‌య్య చాలా గ్రేట్ . కంగ్రాట్స్ అన్న‌య్య‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఎంత హిట్ అయిందో ఈచిత్రం కూడా అలాగే మంచి హిట్సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఈ చిత్ర డైరెక్ట‌ర్ చాలా బాగా తీశారు. సినిమాటోగ్రాఫ‌ర్ కూడా అంద‌ర్నీ బాగా చూపించారు. మంచి హిట్కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ముర‌ళిమోహ‌న్ మాట్లాడుతూ… ప్ర‌ముఖ హీరో శ్రీ‌కాంత్ ఈ చిత్రం ట్రైల‌ర్‌ను, పాట‌లు చూశాను. చాలా చాలా బావున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోవ‌చ్చే ఈ చిత్రం అంద‌రిలో ఎవేర్నెస్ తీసుకురావాలి. ఇంత‌కుముందు కూడా పొలిటిక‌ల్ చిత్రాలు ఎన్నో వ‌చ్చాయి. కాని అవి ఎవ‌రో ఒక‌ర్నివిమ‌ర్శ‌స్తూవ‌చ్చిన చిత్రాలే ఈ చిత్రం అలా కాదు దేశాన్ని ఎవ‌రు ప‌రిపాలించ‌బోతున్నారు మ‌నం ఎవ‌రికి ఓటు వెయ్యాలి అని ప్ర‌జ‌ల్లో ఒక ఎవేర్నెస్ తీసుకువ‌చ్చేచిత్ర‌మిది. ఈ చిత్రం మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ శ్రీ‌కాంత్ అని అన్నారు. ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాబ్జి మాట్లాడుతూ… ఈ చిత్రంలోని సాంగ్స్ చాలా బావున్నాయి. నా టెక్నీషియ‌న్స్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ప్రొడ్యూస‌ర్‌గారు ఈచిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌నోజ్‌, సునీల్ కూడా ఈ చిత్రంలో చాలా బాగా న‌టించారు. శ్రీ‌కాంత్ గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అన్నిప‌నులు తానే ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. డిసెంబ‌ర్ 1వ తేదీన ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది అంద‌రూ థియేట‌ర్ల‌కి వెళ్లి చూడాల‌నికోరుకుంటున్నాను ఎన్నో పెద్ద సినిమాల మ‌ధ్య మా చిన్న చిత్రం విడుద‌ల చేస్తున్నాం. మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని మీ అంద‌రిఇకీ త‌ప్ప‌కుండాన‌చ్చుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాను అన్నారు. హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా పాట‌లు, రీరికార్డింగ్ చాలా బాగా కుదిరాయి. ఈ చిత్రం త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి మంచి భ‌విష్య‌త్ఉంట‌ది. ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాడ్జి ఎవ‌రికీ అర్ధం కాడు అర్ధం చేసుకోవాలి. చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్ సినిమా త‌ప్ప వేరే ప్ర‌పంచం ఉండ‌దు. మాకాన్ఫిడెన్స్

    Read More »
  • మానవతను చాటుతున్న మనం సైతం…

    ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులకే కాకుండా దేశంలో ఎక్కడ…

    Read More »
  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌,క్రాంతిమాధ‌వ్ & క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 46 ఓపెనింగ్..

    సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ…

    Read More »
  • `న‌ట‌న`టీజ‌ర్, టైటిల్ సాంగ్ విడుద‌ల‌

    భ‌విరి శెట్టి వీరాంజ‌నేయులు, రాజ్య‌ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌.. గురుచ‌ర‌ణ్ నిర్మాణ సార‌థ్యంలో కుభేర ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హిధ‌ర్‌, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `న‌ట‌న‌`. భార‌తీబాబు…

    Read More »
Back to top button
Close