స్టేట్ న్యూస్

 • ముంచుకొస్తున్న ‘వాయు’ ముప్పు

  గంటకు 180 కి.మీ వేగంతో గాలులుగుజరాత్‌ తీర ప్రాంతం అల్లకల్లోలంతుఫాన్‌ ప్రభావంతో ఐదుగురు మృతి77రైళ్లను రద్దుచేసిన పశ్చిమ రైల్వే అధికారులుముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం గాంధీ నగర్‌…

  Read More »
 • బిజెపిలో చేరే ప్రముఖులు ఎవరో?

  లక్ష్మణ్‌ ప్రకటనతో సర్వత్రా ఊహాగానాలు కోమటిరెడ్డి బ్రదర్స్‌, వివేక్‌ల చేరికపై పుకార్లు షికారు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగలనుందా…? బీజేపీ ప్రయత్నాలు చూస్తుంటే అవుననే…

  Read More »
 • సిగ్నల్‌ ఇస్తే.. టీడీపీ ఖాళీ

  స్పీకర్‌ ఎలా ఉండాలో మా హయాంలో చూపిస్తాం విలువల్లేని రాజకీయాన్ని ఇదే సభలో చూశాఅటువంటి సంప్రదాయాలను మేం పాటించంచట్టసభ విలువలు కాపాడుతూ.. దేశానికి ఆదర్శంగా నిలుస్తాంసభలో ఏపీ…

  Read More »
 • ఆ శాఖంతే.. మారదంతే…

  నిద్రమత్తులోనే విద్యాశాఖ… తప్పులు జరుగుతున్న రాని మార్పు… విద్యార్థుల జీవితాలు గాలికే… కమిటీలన్నీ కాలక్షేపానికే… ఒకసారి తప్పు చేస్తే తెలియక జరిగిందనుకోవచ్చు.. రెండోసారి తప్పు జరుగుతే చేసినా…

  Read More »
 • లింగయ్యకు శాలువా కప్పిన ముఖ్యమంత్రి

  రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి…

  Read More »
 • కలాల గళాలు ఏకమవ్వాల్సిన సమయమిదే..

  ప్రశ్నిస్తేనే జర్నలిస్టులకు దక్కనున్న హక్కులు.. ˜ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌.. ˜ జర్నలిస్టుల దీక్షకు పలు ప్రజాసంఘాల మద్దతు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రశ్నించే జర్నలిస్టు…

  Read More »
 • ప్రభుత్వ డాక్టర్‌లకు ప్రైవేటు ప్రాక్టీసు ‘రోగం’

  ఏళ్ల తరబడి ఒకే చోట వైద్యం చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు మెదక్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలకు…

  Read More »
 • అంతుచిక్కని అతివల అదృశ్యాలు…

  అంతుచిక్కని అతివల అదృశ్యాలు… మాయమవుతున్న మహిళలపై పట్టింపేది.. చీకటిలో కలుస్తున్నా దారుణాలెన్నో… మరో ముగ్గురు అమ్మాయిలు మాయం.. ఎవరూ పట్టించుకోరు.. ఎవరూ తమ బాధ్యతగా పనిచెయ్యలేరు.. పసిపాపల…

  Read More »
 • మరోమారు నోటీసులు

  స్పీకర్‌కు,12మంది ఎమ్మెల్యేలకు సిఎల్పీ విలీనంపై భట్టి, ఉత్తమ్‌ల పిటిషన్‌పై హైకోర్టు ఇప్పుడు ఎవరిని చీరి చింతకు కట్టాలన్న వంశీచంద్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు…

  Read More »
 • -కాళేశ్వరం ప్రారంభోత్సవం

  ముఖ్యఅతిధి సీఎం జగన్‌ స్వయంగా వెళ్లి ఆహ్వానించనున్న కేసీఆర్‌ దేవేంద్ర ఫడణవీస్‌కు కేసీఆర్‌ ఫోన్‌లో ఆహ్వానం హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

  Read More »
Back to top button
Close