స్టేట్ న్యూస్

 • Photo of ఇక పర్మినెంట్‌

  ఇక పర్మినెంట్‌

  ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్‌ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వంపదిరోజుల్లోనే కార్యచరణమృతి చెందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక…

  Read More »
 • Photo of మనుషులను దారుణంగా చంపే.. మృగాలకు మానవ హక్కులా…?

  మనుషులను దారుణంగా చంపే.. మృగాలకు మానవ హక్కులా…?

  తెలంగాణ అమరవీరులకు లేవు‘మావో-పోలీస్‌’ బాధితులకు ఉండవు‘ఫ్యాక్షన్‌’లో కనపడవు‘న్యాయం’ జరక్కపోతేనే అటవిక న్యాయం (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో… 130 కోట్లమంది భారతీయులకు లేని…

  Read More »
 • Photo of అమీన్‌ పూర్‌లో కూల్చివేతలు.. తొలి గునపం పేదల పైనే

  అమీన్‌ పూర్‌లో కూల్చివేతలు.. తొలి గునపం పేదల పైనే

  హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): అమిన్‌ పూర్‌ మున్సిపల్‌ పరిధిలో వందల ఎకరాల లో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు మండల తహసీల్దార్‌ విజయ్‌ ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు.…

  Read More »
 • Photo of మూసి రివర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌లో అధికారుల బొజ్జలు పెంచుతున్న ప్రభుత్వం

  మూసి రివర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌లో అధికారుల బొజ్జలు పెంచుతున్న ప్రభుత్వం

  2017వ సంవత్సరంలో మూసి రివర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు1665.30 కోట్ల రూపాయలను మూసి సుందరీకరణ కోసం కేటాయించిన ప్రభుత్వంనిధులు కేటాయించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా చిల్లిగవ్వ…

  Read More »
 • Photo of ఐదేళ్లలో మూడు సంచలన ఎన్‌కౌంటర్లు

  ఐదేళ్లలో మూడు సంచలన ఎన్‌కౌంటర్లు

  తెలంగాణ పోలీసులపై ప్రశంసల జల్లుప్రత్యేక రాష్ట్రంలో పటిష్ఠంగా పోలీస్‌ వ్యవస్థ హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు…

  Read More »
 • Photo of పోలీసులపై నిందితులు దాడికిదిగారు

  పోలీసులపై నిందితులు దాడికిదిగారు

  ఆయుధాలను లాక్కొని ఫైరింగ్‌కు యత్నించారుపలుమార్లు హెచ్చరించినా వెనక్కుతగ్గలేదుఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైరింగ్‌ చేశాంఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయివిలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హైదరాబాద్‌ ‘దిశ’ను హతమార్చిన ప్రాంతంలో…

  Read More »
 • Photo of దిశ హత్య కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌!

  దిశ హత్య కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌!

  దిశ హత్య కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌! దిశను సజీవదహనం చేసిన చోటే కాల్చివేతసీన్‌ రీకన్‌స్టక్ష్రన్‌ కోసం తీసుకెళ్లిన పోలీసులుచటాన్‌పల్లి వంతెన వద్ద పోలీసులపై దాడిరాళ్లవర్షం కురిపిస్తూ తప్పించుకొనేందుకు…

  Read More »
 • Photo of ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం

  ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం

  రోడ్లను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధిరాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ నగరంలోని రోడ్లను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖామంత్రి కేటీఆర్‌ అన్నారు.…

  Read More »
 • Photo of ఢిల్లీలో కాళ్లు..హైదరాబాద్‌లో కన్నీళ్లు

  ఢిల్లీలో కాళ్లు..హైదరాబాద్‌లో కన్నీళ్లు

  కేటీఆర్‌తో చర్చకు సిద్ధంజీజేపీ నేత లక్ష్మణ్‌ విమర్శ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. కేంద్రం నిధులపై శాఖలవారీగా మంత్రి కేటీఆర్‌తో…

  Read More »
 • Photo of అక్రమ గని దేవికారాణి

  అక్రమ గని దేవికారాణి

  ఆస్తుల విలువ రూ.200 కోట్లు..!రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లు భారీగా డాక్యుమెంట్లు స్వాధీనందర్యాప్తులో తేల్చిన ఏసీబీ అధికారులుదేవికారాణి భర్త గురుమూర్తి అరెస్ట్‌ ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొని…

  Read More »
Back to top button
Close
Close