స్టేట్ న్యూస్

 • భారీగా తహశీల్దార్ల బదిలీలు..

  ఒకేసారి 378 మంది ట్రాన్స్‌ఫర్‌జోన్‌ 5లో 166 మంది, జోన్‌ 6లో 212బదిలీవిజయారెడ్డి ఎఫెక్టే కారణమా? భారీగా తహశీల్దార్‌లను బదిలీ చేస్తూ కేసీఆర్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది.…

  Read More »
 • అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం..

  బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులుఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తా.. హైదరాబాద్‌లోని తన ఇంట్లో నిరాహార దీక్ష చేపడుతున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వీయ గృహనిర్బంధంలో…

  Read More »
 • కుట్ర చేస్తే అరెస్ట్‌ చేయండి

  ఆధారాలుంటే జైలుకు పంపించండిసునిల్‌ శర్మ అఫిడవిట్‌పై ఫైర్‌ అయిన ఉత్తమ్‌ కేసీఆర్‌కు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ సవాల్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ఆర్టీసీ యూనియన్లు కలిసి కుట్ర…

  Read More »
 • పల్లాకు పదవి!

  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా రాజేశ్వరరెడ్డినియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశంసీఎం కేసీఆర్‌తో పల్లా భేటీబాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి…

  Read More »
 • ఉధృతమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె

  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల¬రుఅశ్వత్థామరెడ్డి హౌస్‌ అరెస్టునిరవధిక దీక్షకు దిగిన అశ్వత్థామప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారుకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దుడిమాండ్లు పరిష్కరిస్తేనే బయటికి వస్తామని వెల్లడి హైదరాబాద్‌ ఆర్టీసీ కార్మికులు…

  Read More »
 • ‘సిఎం రిలీఫ్‌ స్కాం’….రూ.86.6 కోట్లు మెక్కింది ఎవరు..?

  ? కేంద్రం ఆరా..! ? ఇచ్చింది కోటిన్నర ? 112మంది బ్రోకర్లు ? 1300మంది నకిలీ రోగులు (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) పేదోడికి పెద్ద రోగం…

  Read More »
 • యాభై దాటితే ఇంటికే..

  ఆర్టీసీలో విఆర్‌ఎస్‌కు పథకం.. 27వేల మంది భవిష్యత్తు అంతే కొత్త ప్రతిపాదనలో ప్రభుత్వం.. తగ్గనున్న ప్రభుత్వ బస్సులు.. యాభై సంవత్సరాలు దాటాయా.. ఐతే ఇంటికి పోవాల్సిందే.. స్వచ్చంద…

  Read More »
 • అన్నిహంగులతో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

  అమ్మకుంటే చట్టపరంగా చర్యలు తప్పవు సింగూర్‌లో 150మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు హరీష్‌ రావు శ్రీకారం సంగారెడ్డి సకల హంగులతో లబ్దిదారులకు ఇళ్లు…

  Read More »
 • ఆర్టీసీపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ వ్యూహం..

  సమస్యలపై రాజీవద్దుకేంద్రాన్ని నిలదీయాలిపార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ తరువాత నంబర్‌ 2 ఎవరనే ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. రెండోసారి…

  Read More »
 • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం

  టి ప్రభుత్వానికి ఏపీ సర్కార్‌ షాక్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దాపై అభ్యంతరం ఏపీ-తెలంగాణ మధ్య విభజన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విభజన అంశాలపై రెండు…

  Read More »
Back to top button
Close