భద్రతపై మోడీ అత్యవసర భేటీ

భద్రతా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జెట్‌లు భారత గగనతలంలోకి అడుగుపెట్టడంపై వీరు భేటీ అయ్యారు. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌...

అంతా..అలర్ట్‌

న్యూడిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో భారత ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. భద్రతా ప్రమాణాల దష్ట్యా పంజాబ్‌లోని అమత్‌సర్‌ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను పూర్తి ఆపేశారు. ప్రస్తుతం...

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..

జైపూర్‌ : పాక్‌ పై దాడిచేసిన జవాన్లపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మీ ధైర్య సాహసాలు, మెరుపుదాడి భరతజాతి గర్వపడుతోంది. సగర్వ భారతవని తలెత్తుకొని నిలబడుతోందని చెప్పారు. రాజస్థాన్‌లోని...

దొంగదెబ్బకు.. మెరుపుదాడి

పుల్వామాలో ముష్కరుల ఉగ్రదాడిలో 44 మంది నేలకొరిగి సరిగ్గా 11 రోజులు పూర్తయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం వారి అంత్యక్రియల క్రతువు పూర్తయిన కొద్ది గంటల్లోనే భారత్‌ సైన్యం...

ఆర్టికల్‌ 35ఎపై విచారణకు మూడు రోజుల షెడ్యూల్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేకంగా పరిగణించే ఆర్టికల్‌ 35ఎ రాజ్యాంగ విరుద్ద మని, ఇది మహిళల పట్ల వివక్ష చూపేలా ఉంద ని పేర్కొంటూ...

వీర జవాన్లకు ప్రధాని ఘన నివాళి

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సైన్యాన్ని స్వయం శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరంగా శ్రమి స్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీర జవాన్లకు ఆయన ఘనంగా నివాళి అర్పించారు. 'నేషనల్‌ వార్‌ మెమోరియల్‌'ను...

మరిన్ని దాడులకు కుట్ర?

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పుల్వామా ఆత్మాహుతి దాడి తరహా ఘటనలకు పాకిస్తాన్‌ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ప్లాన్‌ చేసిందా..? దేశంలో మరిన్న ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందా...

భారత్‌ పాక్‌ యుద్దం వస్తే.. గెలుపు మనదే

ఊహించని ఆయుధ సంపదసైనికబలంమిస్సైల్స్‌ లో ముందంజఅన్ని ఏర్పాట్లు పూర్తి (అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌) సరిహద్దుల్లో భారత్‌ పాక్‌ దళాలు...

వాళ్లను చంపేయాలి..

మోడీకి పదేళ్ల బాలిక లేఖపుల్వామా దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలిసూరత్‌ బాలిక రాసిన లేఖ వైరల్‌. గుజరాత్‌ : పుల్వామా దాడిపై దేశం మొత్తం రగిలిపోతున్నది. పాకిస్థాన్‌పై...

పుల్వామా దాడి… లాభం ఎవరికి..!

వ్యతిరేక భావనలతో ఎన్నికల్లో లబ్ధి..!పాక్‌పై రాజకీయ, ఆర్థిక చర్యలుప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది? పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది కన్నబిడ్డలను కోల్పోయి దేశం కంటతడి పెడుతోంది....