ముంచుకొస్తున్న పెథాయ్‌

విశాఖపట్టణం (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడునాలుగు రోజుల్లో రాష్ట్రం వైపుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా...

రాజస్థాన్‌ సీఎంగా గెహ్లాట్‌, డిప్యూటీగా సచిన్‌ పైలట్

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం.. రాజస్థాన్‌ సీఎంగా అశోక్‌ గెహ్లాట్‌ను ఎంపి క చేసింది. సీఎం పదవి కోసం చివరి వరకూ రేసులో ఉన్న సచిన్‌ పైలెట్‌ను...

రాఫెల్‌ కేసులో.. మోడీ సర్కార్‌కు ఊరట

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాఫెల్‌ ఒప్పందంలో మోదీ సర్కార్‌ కు భారీ ఊరట లభించింది. ఫ్రాన్స్‌ నుంచి 36రాఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మోదీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం...

నో పెళ్లిళ్లు ప్లీజ్‌

ఉత్తర ప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలోని వివిధ నగరాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర...

ఆత్మహత్యలు కిడ్నాప్‌లతో ఉక్కిరి బిక్కిరవుతున్న సిరిసిల్ల

సిరిసిల్ల (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్‌ పోటీ చేస్తున్న చేనేతల ఆత్మహత్యలు,పీడీఎస్‌యూ నేత కిడ్నాప్‌తో పాటు సాక్షాత్తు మంత్రి కేటీఆర్‌ సభలోనే నేరెళ్ల బాదితుల ఆత్మహత్యలు తదితర సంఘటనలతో...

అప్పుల్లో కూరుకుపోతున్న తెలంగాణ

ముంబై : ఇరు తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులకు సంబం ధించి ఆర్బీఐ తాజా నివేదికలో సంచలన విషయాలు వెలు గులోకి వచ్చాయి. ధనిక రాష్ట్రంలో ఉన్న తెలంగాణ క్రమంగా అప్పుల ఊబిలో...

50వేల కోట్ల పన్నుల ఎగవేత

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గడచిన ఏదాడిన్నర కాలంలో ఇండియాలో రూ.50 వేల కోట్లకు పైగా పన్నును ఎగవేశారని కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సిబిఐసి) గుర్తించింది. ఈ మొత్తంలో పది శాతం జీఎస్టీ...

తీర్పుకు ముందు అవునన్న వారే.. ఇప్పుడు కాదంటున్నారు

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప సన్నిధానం కేంద్రంగా వివాదం రాజుకున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందు వరకు (సెప్టెంబరు 28కి ముందు)...

అమల్లోకి నిషేధాజ్ఞలు.. ఇబ్బందుల్లో తెలుగు భక్తులు

శబరిమల: కేరళలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. సెప్టెంబరు 28న తీర్పు వెల్లడించిన తర్వాత తొలిసారి అక్టోబరులో...

ప్రత్యేక రోజుల్లో శబరిమలకు మహిళా భక్తులు?

తిరువునంతపురం: శబరిమలను 10 నుంచి 50ఏళ్ల వయస్సు గల మహిళలు ప్రత్యేక రోజు ల్లో దర్శించుకునేలా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఈ విధానాన్ని...