కొనసాగిన (శ)రణఘోష…

పంబ : కేరళలోని సుప్రసిద్ధ ఆలయం శబరిమలలో.. సెంటిమెంట్‌ గెలిచింది. పది నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు....

అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌): పంజాబ్లోని అమృత్సర్లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్కు సవిూపంలో రావణ...

శ్రీపీఠం నుంచి రాజకీయమఠానికి..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని బరిలోకి దింపనుంది. అందులో భాగంగానే పరిపూర్ణానంద స్వామి బీజేపీలో...

ఆడవారికి దక్కని అయ్యప్ప దర్శనం

- బుధవారం సాయంత్రం 5గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. - బుధవారం రాత్రి 10.30గంటల వరకు అయ్యప్ప దర్శనం కోసం తెరిచే ఉంచారు. - అక్టోబర్‌ 22 వరకు ఆలయం ప్రవేశం కొనసాగుతుంది. - అయ్యప్ప...

ఎన్ని కులకలం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు) న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :ఎట్టకేలకు అందరి ఎన్నికుల జాబితాలు సిద్దమయ్యాయి. అగ్రవర్ణాలకే అగ్రపీఠాలు వేశాయి. ''ఆ కులం జనాభా ఎంత ఉంది.? ఈ కులం జనాభా ఎంత ఉంది.? మరి ఆ...

అయ్యప్ప సన్నిధిలో అనుక్షణం టెన్షన్‌

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనుండటంతో మహిళల రాక మొదలైంది. ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు....

అక్టోబర్ 15 నేషనల్ ఐడియేషన్ డేగా గుర్తించాలి

ఆదాబ్ హైదరాబాద్: అక్టోబర్ 15 నేషనల్ ఐడియేషన్ డే గా గుర్తించాలని హౌ మూమెంట్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అబ్దుల్ కలం జన్మదినోత్సవాన్ని " నేషనల్ యేడషన్ డే...

మోడీని చంపేస్తాం..!

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్‌ కవిూషనర్‌ అమూల్య పట్నాయక్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు....

ఏ పార్టీలోనూ చేరను – గద్దర్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రముఖులు పార్టీల్లో చేరి కలు, ఆ పార్టీలనేతలు, ఈ పార్టీల్లోకి మా ర్పులు...

ఒడిశా సిఎం అభ్యర్థి నిరంజన్ పట్నాయక్

★ ప్రకటించిన కాంగ్రెస్ (ఒడిశా, ఆదాబ్ హైదరాబాద్):రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చిరంజీవి బిశ్వాల్‌ తెలిపారు....