బదిలీలే ఆయనకు బహుమానం..

20 సంవత్సరాలలో 52 సార్లు ట్రాన్స్‌ ఫర్‌.. పిఎం చెప్పిన, సిఎం చెప్పిన మాట వినడు అశోక్‌ ఖేర్కాపై ఆదాబ్‌ ప్రత్యేక...

హర హర మహాదేవ శంభోశంకర..!

వేదాలు.. ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యమైనవి. వీటిలో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం....

మిసైల్స్‌ పనిలో ఆర్మీ

సన్నాహకంలో భారత్‌ పాకిస్థాన్‌ దేశాలు సరిహద్దులో యుద్ధ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అమ్ములపొదిలోని అస్త్రాలను భారత్‌ పరీక్షిస్తోంది. గత నెల చివరి వారంలో బాలాకోట్‌ లో...

పాక్‌లోనే డాన్‌

? లేడని బుకాయింపు ? ఆధారాలు బయటపెట్టిన భారత్‌ ? చాలహవలేక బతుకుతున్న నీచుడు (అనంచిన్ని వెంకటేశ్వరరావు,...

భారత్‌ శక్తి అభినందనీయం

గుర్తించిన ప్రపంచ దేశాలు'అభినందన్‌' అర్థం ఇప్పుడు మారిపోయిందిప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ : 'అభినందన్‌' అనే పదానికి ఇప్పుడు ఆ అర్థం మారిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ...

అభినందన్‌ ఆగయా

వాఘా : భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు అప్పగించింది. లా¬ర్‌ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్‌ను పాక్‌...

సొమ్ముల్లేకనే… మోకరిల్లిన పాక్‌

భారత్‌ ముందు పాకిస్థాన్‌ మోకరిల్లిడం అంటే మామూలు విషయం కాదు. పాకిస్థాన్‌ కు అంతకన్నా గత్యంతరం లేక..పరువు కోసం మేకపోతు గాంభీర్యంతో కొంత పాకులాడింది. అండగా ఉంటుందని అనుకున్న చైనా...

నేడే విడుదల అభిన(వ) oదన్‌

ఎట్టకేలకు ఓ సైనికుడు యావత్త్‌ పాకిస్థాన్‌ను ఒక్కరోజులోనే గడగడలాడించాడు. మనో నిబ్బరంతో మాట్లాడిన ఆ వీరసైనికుడి ధైర్యానికి ప్రపంచం వీస్తుపోయింది. ఆ వీర జవాను కోసం దేశాధ్యక్షులు రంగంలోకి దిగి...

సరిహద్దుల్లో.. పాక్ కవ్వింపుల

అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌ పాకిస్థాన్‌ కు యుద్ద భయం పట్టుకుంది. భారత్‌ ఆయుధ సంపత్తి ముందు తేలిపోనున్న విషయం అర్థమైంది. ఉదయం 6...

భారత్‌ నేత్ర

అనంచిన్ని వెంకటేశ్వరరావు ఆదాబ్‌ హైదరాబాద్‌ భారత్‌ దగ్గర ఉన్న ఆయుధాల స్థాయిలో కాకున్నా ఎంతోకొంత పాకిస్థాన్‌ కి కూడా ఆయుధ సంపత్తి...