అభినందన్‌ ఆగయా

వాఘా : భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు అప్పగించింది. లా¬ర్‌ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్‌ను పాక్‌...

ప్రచండ భానుడు

హైదరాబాద్‌ : భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు...

కేంద్ర భద్రతా దళాలల్లో..

మహిళలకు 15శాతం కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడి న్యూఢిల్లీ, జనవరి8(ఆర్‌ఎన్‌ఎ) : సైనిక దళాలలో కూడా మహిళలకు అవకాశాలు...

సీబీఐకి కొత్త బాస్‌ శుక్లా..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మసకబారిన సీబీఐ ప్రతిష్టను నిలబెట్టడంతో పాటు పలు కీలక కేసులను దర్యాప్తుచేయడం కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్‌గా నియమితులైన ఐపీఎస్‌ అధికారి రిషి కుమార్‌...

సుప్రీంకోర్టు జడ్జిలుగా..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గా ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌...

50వేల కోట్ల పన్నుల ఎగవేత

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గడచిన ఏదాడిన్నర కాలంలో ఇండియాలో రూ.50 వేల కోట్లకు పైగా పన్నును ఎగవేశారని కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సిబిఐసి) గుర్తించింది. ఈ మొత్తంలో పది శాతం జీఎస్టీ...

ఆ ఇద్దరి మధ్యే..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు రాహుల్‌, మోడీల మధ్యే జరుగుతాయని, తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీవేనని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌ విజయశాంతి...

ఖరారుకాని పొత్తులు

★ హస్తినలో తిష్టవేసిన ఆశావాహులు ★ 'త్రిశంఖు'లో సీట్ల దుకాణాలు ★ 10 తర్వాతనే జాబితా పరిశీలన ★ కలెక్షన్ 'కింగ్'లపై 'నిఘా' (అనంచిన్ని వెంకటేశ్వరరావు) న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్కాం: గ్రెసుతో పాటు.. ఆపార్టీతో పొత్తు పెట్టుకునే వర్గాలకు...

భారత్‌ పాక్‌ యుద్దం వస్తే.. గెలుపు మనదే

ఊహించని ఆయుధ సంపదసైనికబలంమిస్సైల్స్‌ లో ముందంజఅన్ని ఏర్పాట్లు పూర్తి (అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌) సరిహద్దుల్లో భారత్‌ పాక్‌ దళాలు...

ఇక్కడ మా ఇష్టం… అక్కడ ప్రజాభీష్టం

శభాష్‌ పోలీస్‌ అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌ ఇద్దరు కవిూషనర్లు స్వత హాగా మృదుస్వభావులు. అన్యాయాలను,...