రాహుల్‌గాంధీకి దీదీ సర్కార్‌ షాక్‌!

పశ్చిమ బెంగాల్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను బెంగాల్‌లో అడుగుపెట్టకుండా చేశారు మమతా బెనర్జీ. ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. స్థలం కొరత కారణంగానే.. అనుమతి ఇవ్వడం...

దేశాన్ని ముక్కలు కానివ్వను

కాంగ్రెస్‌వి కుతంత్ర రాజకీయాలుకాశ్మీరీ పండిట్లు జన్మభూమిని వదిలివేశారుఎన్నికల ప్రచారంలో మోడీ కథువా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండోదశలో పోలింగ్‌ జరగనున్న ప్రాంతాలపై ప్రధాని నరేంద్రమోడీ దష్టి...

ఇండోనేషియాలో భూకంపం, సునామీ వార్నింగ్‌

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జిఎస్‌) తెలిపింది. గతేడాది ఇండోనేషియాలో భూకంపంతో కూడిన సునామీ వచ్చిన సులవేసి...

కాంగ్రెస్‌ను తరిమికొట్టండి

దేశ ప్రయోజనాలపై శ్రద్ధ లేదుఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ తమను కాపాడే కాపలాదారు కావాలో.. అవినీతి వారసుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. తమ హయాంలో...

‘స్నేహం కోసం’ మోడీ ప్రభుత్వం

బడా వ్యాపారవేత్తలకే మేలుకాంగ్రెస్‌ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలినేతమిళనాడు ప్రచార సభలో రాహుల్‌ గాంధీ చెన్నై : తన ఐదేళ్ల...

ప్రచండ భానుడు

హైదరాబాద్‌ : భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు...

భారత్‌-పాక్‌ కలుస్తామంటే మధ్యవర్తిత్వానికి మేం రెడీ

సౌదీ అరేబియా ఇంధన శాఖా మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీహా ముంబై, (ఆదాబ్‌ హైదరాబాద్‌): భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న అనేక వివాదాలను పరిష్కరించడానికి...

రఫేల్‌పై విచారణకు.. ఎందుకు వెనకడుగేస్తున్నారు?

ఎన్డీయే హయాంలో ఉద్యోగాలు పోయాయి.. ఆర్థిక వృద్ధి పోయిందిఇప్పుడు రఫేల్‌ పత్రాలు కూడా పోయాయిడాక్యుమెంట్లు దొంగతనం వెనక ఎవరున్నారో తేల్చాలిఅవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలిప్రధాని మోదీని కూడా...

దేశానికి మరోమారు మోడీ నాయకత్వం అవసరం

మోడీ మాత్రమే దేశాన్ని పటిష్టంగా ఉంచగలరు అభివృద్ది, రక్షణ విషయంలో మోడీది రాజీలేని మార్గం వైమానిక దాడులపై రాహుల్‌, బాబుల తీరుపై...

బదిలీలే ఆయనకు బహుమానం..

20 సంవత్సరాలలో 52 సార్లు ట్రాన్స్‌ ఫర్‌.. పిఎం చెప్పిన, సిఎం చెప్పిన మాట వినడు అశోక్‌ ఖేర్కాపై ఆదాబ్‌ ప్రత్యేక...