భారత్‌ ఐక్యంగా ఉందంటే.. పటేల్‌ చొరవే

అహ్మదాబాద్‌ : నేడు భారత్‌ ఐక్యంగా ఉందంటే అది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవ వల్లనేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేవడియాలో ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని ప్రధాని...

ఇచ్చింది కోటిన్నర.. మెక్కింది రూ.85 కోట్లు

పేదోడికి పెద్ద రోగం వస్తే పెద్దరాజు (ముఖ్యమంత్రి) ఆదుకుంటాడని ఏర్పాటు చేసిన సహాయనిధి (సిఎం రిలీఫ్‌ ఫండ్‌)లోనే భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కార్పొరేట్‌ దొంగలు ఎంతకు తెగపడ్డారంటే... ఏకంగా 'సిఎం' తోనే అబద్దాలు...

శ్రీవారి అర్చకుడి డర్టీ పాలిటిక్స్‌

తిరుమల (ఆదాబ్‌ హైదరాబాద్‌): తిరుమ లలో ఇద్దరి అర్చకుల మధ్య తలెత్తిన విభే దాలు సినీ ఫక్కీలో డ్రామాకు తెరతీశాయి. శ్రీవారి ఆలయంలో సంభావన అర్చ కులుగా పనిచేసే మారుతి, మణికంఠల మధ్య...

ఈ ప్రభుత్వం మారడం ఖాయం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కూటమికి నాయకుడు లేరన్నారు. అలాంటి కూటమిని ప్రజలు నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు....

డిసెంబరు 1 నుంచి 5 వరకు  కోణార్క్‌లో సైకత శిల్పాల ప్రదర్శన

భువనేశ్వర్: కోణార్క్‌లో డిసెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు అంతర్జాతీయ సైకతా శిల్ప ప్రదర్శన ఏర్పాటు కానుంది. రాష్ట్ర పర్యటకశాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. దీనికి పూరీకి చెందిన అంతర్జాతీయ...

నా రైలు ఎక్కడ..? రైల్వే కొత్త యాప్‌లకు ఆదరణ

(సికింద్రాబాద్): రైల్వే శాఖ ప్రయాణికులకు హైటెక్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒకప్పుడు రైలు టికెట్టు తీసుకోవాలంటే చాంతాడంత వరుసలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నా...

సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకు.. వారిని పంపేశాం..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు అధికారులు (సీబీఐ...

ఓటు వేయాలని మద్యం సీసాలపై స్టిక్కర్లు!

భోపాల్‌ : ఎన్నికల్లో ఓటర్లను చైతన్యం చేసేందుకు, ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా అధికారులు వింత ఆలోచనతో ముందుకువచ్చారు. అయితే అది బెడిసికొట్టడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సివచ్చింది. త్వరలో జరగబోయే...

సాయి బోధనలు మానవాళికి ప్రేరణలు

ముంబయి : పేదల సంక్షేమం కోసమే ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని, గత నాలుగేళ్లలో ప్రతి పథకాన్ని పేదవారిని దృష్టిలో ఉంచుకొని అమల్లోకి తెచ్చివేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని షిర్డీ...

నేడు బీజేపీ తొలి జాబితా

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎన్ని కల్లో దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ సీట్ల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు వనివారం తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించ నుంది....
Other Language