ప్రాంతీయ వార్తలు

 • ఆర్టీసీ కార్మికులతో పెట్టుకొని.. అగ్గితో తల గోక్కున్నాడు

  కేసీఆర్‌ను డిస్మిస్‌ చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారుఉప ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సూర్యాపేట ఆర్టీసీ కార్మికులతో పెట్టుకొని సీఎం కేసీఆర్‌…

  Read More »
 • అదుపులేని వేగం.. అనుభవం లేని డ్రైవర్లు..

  విచ్చలవిడిగా రోడ్డు ప్రమాదాలు.ప్రాణాలు తీస్తున్న ఎర్ర బస్సులుభయం భయంతో ప్రయాణీకులు. ఆర్టీసీ అంటేనే ప్రయాణీకుల ప్రాణాలకు రక్షణ.. సురక్షితంగా అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటామనే నమ్మకం ఉండేది. పట్టపగలైనా,…

  Read More »
 • ఇంకెన్నాళ్లీ బలిదానాలు

  కార్మికులు రాలుతున్న స్పందనేదీస్వరాష్ట్రంలో ఆగని ఉద్యమాలుమళ్లీ ఉదృతమవుతున్న పోరాటం..సంధి దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు రాష్ట్రం రాకముందు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు.. రాష్ట్రం సాధించాక కూడా ఆగని…

  Read More »
 • మధ్యవర్తిత్వం చేస్తే మంచిదే

  కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేసమ్మె గురించి టీఎన్జీవో, టీజీవో నేతలకు చెప్పాంసమ్మెపై గవర్నర్‌కు మెమోరాండం ఇచ్చాంకార్మికులపై పోలీసులు చేస్తున్న దాడిని గవర్నర్‌కు వివరించాం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌…

  Read More »
 • ఆర్టీసీ కార్మికులతో కేకే చర్చలు..!

  విలీనం తప్ప.. మిగిలిన డిమాండ్‌లపై సిద్ధంఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదుటీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతుండటంతో……

  Read More »
 • పోరాడి సాధించుకుందాం

  సురేందర్‌ మృతదేహానికి నివాళిబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని, ధైర్యంగా సమస్యలపై పోరాడి సాధించుకుందామని, అందుకు బీజేపీ అండగా నిలుస్తుందని…

  Read More »
 • ఈ ఎస్‌ ఐ మందుల కుంభకోణంలో …..ఏసీబీ దాడులు.

  ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దైవిక రాణి జాయింట్ డైరెక్టర్ పద్మ అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఆమ్ని మెడికల్ ఎం డి శ్రీదర్ ,నాగరాజు …తేజ్ ఫార్మా కి…

  Read More »
 • ఇక సూర్యుడిపై ఫోకస్‌

  ఆర్బిటర్‌ బాగా పనిచేస్తోంది ‘విక్రమ్‌’తో ఎలాంటి సంకేతాలు రాలేదుఇస్రో చైర్మన్‌ శివన్‌ ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ అద్భుతంగా పనిచేస్తుందని…

  Read More »
 • మరుగుదోడ్లలోనే అవినీతి కంపే..

  గ్రామాన్ని మింగిన అధికారులు.. పూర్తికాకున్నా ఐనట్లు బిల్లులు స్వాహా..బయటపడిని 25లక్షల స్కాం..ఆధారాలతో బయటపెట్టిన యాక్‌ – ఆదాబ్‌ నిఘాలో బట్టబయలు గ్రామాలన్నీ శుభ్రంగా ఉండాలి.. పరిసరాలు పరిశుభ్రంగా…

  Read More »
 • కర్నాటక ఉప పోరు వాయిదా..

  ఉప ఎన్నికలపై ఇసి అనూహ్య నిర్ణయం ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటనసుప్రీంలో కేసు ఉన్నందుననే అని వెల్లడి న్యూఢిల్లీ కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే…

  Read More »
Back to top button
Close