ప్రాంతీయ వార్తలు

 • 12న సామూహిక గణేశ్‌ నిమజ్జనం..

  నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు తెలంగాణ వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే నిమజ్జనాలు పూర్తయ్యాయి. మరోవైపు ఈ నెల 12న గురువారం…

  Read More »
 • నేడు గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

  హైదరాబాద్‌ ఇటీవలే హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు నిమిత్తమై…

  Read More »
 • ఒవైసీ బ్రదర్స్‌ చేతిలో కేసీఆర్‌ కీలుబొమ్మ..

  తెలంగాణ విమోచన ఉద్యమంపై ఢిల్లీలో ఎగ్జిబిషన్‌ టీఆర్‌ఎస్‌పై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారుకేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డియాదాద్రిలో కేసీఆర్‌ ఆయన చరిత్రను చెక్కుకుంటున్నారుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

  Read More »
 • పెగులుతున్న గొంతులు..

  అంతా ఓనర్లమేనంటూ సంకేతాలు బయటపడుతున్న అసమ్మతి సెగలు..కారులో పెరుగుతున్న తిరుగుబాటుదారులు..అసమ్మతులకు గాలం వేస్తున్న కమలనాథులు ఇప్పటివరకు అతనే రాజు, అతనే మంత్రి, అతనే సర్వం. అతను కనుసైగచేస్తే…

  Read More »
 • ‘ఆదాబ్‌’ సెపితే… ఆళ్ళూ…వీళ్ళూ ఇనలే..!

  ఈ ఒక్కసారికి ఒగ్గేయండి ప్లీజ్‌ ?జాతీయ పార్టీ ¬దా తొలగించొద్దు ? ఎన్నికల సంఘానికి టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీ విన్నపం ? జులై19, 2019న చెప్పిన ఆదాబ్‌…

  Read More »
 • మందులు లేకపోయే మల్లన్న పట్టించుకోక పాయే

  ఔషధాల కుంభకోణంలో ప్రిన్సిపల్స్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌ పాత్ర పై అనుమానాలు?  లేకుంటే ఎందుకు దోషుల పై చర్యలు తీసుకోవడం లేదు? అయ్యగారికి ఇంత పెద్ద కుంభకోణం నివేదిక…

  Read More »
 • ఇవిగో కన్నీళ్ళు దోసిళ్ళు పట్టండి

  ప్రధాని ఓదార్పు వెనుక ? ముఖ్యమంత్రి ఉద్వేగం ? భారతీయుల సున్నిత మనస్తత్వం (రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌) చంద్రయానం రెండడుగుల దూరంలో నిలిచిపోవచ్చు. తెలంగాణలో రాజకీయాలే నియంత్రణగా…

  Read More »
 • గీతమ్ లో ఘనంగా కాళోజి జయంతి

  పటాన్ చెరు (ఆదాబ్ హైదరాబాద్)ః కాళోజీ నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ రాజ కాళోజీ 105వ జయంతిని సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,…

  Read More »
 • మొక్కలు నాటిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

  పటాన్ చెరు(ఆదాబ్ హైదరాబాద్):ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పటాన్ చెరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు.హరితహారంలో భాగంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.…

  Read More »
 • ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలి

  హుజూర్‌నగర్ (ఆదాబ్  హైదరాబాద్ ):పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరిచి పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి సోమవారం…

  Read More »
Back to top button
Close