ప్రాంతీయ వార్తలు

 • నల్లమల ఉద్యమం..

  ప్రమాదంలో అభయారణ్యాలు.. యురేనియం పేరుతో సర్వేలు..బూడిదగా మారునున్నాయా..?అసలు అక్కడ ఏం జరుగుతోంది..దేశంలో 13 కొత్త గనులు..!రోజురోజుకు పెరుగుతున్న మద్దతు.. దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతు జాతులు.. లెక్కలేనన్ని…

  Read More »
 • కేసీఆర్‌ ఎంఐఎంకు భయపడుతున్నాడు

  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదు కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లిసైతం తలదించుకుంటుంది17న ఊరూరా జాతీయ జెండా.. తిరంగా యాత్ర నిర్వహిస్తాంపటాన్‌చెరువులో బహిరంగ సభ నిర్వహిస్తాంకల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా సమరశంఖం…

  Read More »
 • ఐటీఐఆర్‌కు కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు

  7శాతం వృద్ధిని ఐటీ రంగంలో సాధించాం హైదరాబాద్‌ నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తాంఅసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు…

  Read More »
 • దోస్తున్నారు.. దేశం దాటుతున్నారు..

  మూడు నెలల్లోనే ముప్పైరెండు వేల కోట్ల దోపిడీ లూటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్తలు.. ఒక్కరూపాయి కూడా రికవరీ లేదు.. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు.. అంతా బడా…

  Read More »
 • ఈఎస్‌ఐలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోండి

  సెంట్రల్‌ విజిలెన్స్‌కు యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ ఫిర్యాదు హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): పేద ప్రజలకు సంబంధిం చిన వేలకోట్ల రూపాయలు పక్కదారి పడుతున్న కేంద్ర, రాష్ట్ర…

  Read More »
 • నన్ను గవర్నర్‌గా నియమించడం.. తెలంగాణకు దక్కిన గౌరవం

  హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నన్ను హిమాచల్‌ ప్రదేశ్‌ గౌవర్నర్‌గా నియమించడం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన గౌరవమని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రయేయ అన్నారు. గవర్నర్‌గా ప్రమాణం స్వీకారం…

  Read More »
 • అంతు తేలని టీపీసీసీ చీఫ్‌ పదవి..

  రేపురేపనడమే తప్ప నియామకమే లేదు.. రేవంత్‌ ఆశలు.. కుంతియా కామెంట్‌.. చక్రం తిప్పిన కాంగ్రెస్‌ సీనియర్లు అహ్మద్‌ పటేల్‌తో సమావేశం ఇంకొన్ని రోజులో తర్జనభర్జనలు తెలంగాణ రాష్ట్ర…

  Read More »
 • బాలుడికి బానిస సంక్కెళ్లు ఏలా..!

  నిండుతుడే కావచ్చు… పోలీస్‌ స్టేషనే జువైనల్‌ హోంసక్కెళ్లు వేసే కరుడుగట్టిన నేరస్తుడా..? ఎప్పుడు అరెస్ట్‌ చేశారు.?ఇప్పటి వరకు ఎందుకు కోర్టులో హాజరు పరచలేదు.? (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌…

  Read More »
 • సీసాలు మోగాలే.. ఆదాయం రావాలే…

  కొత్త మండలాలకు వైన్‌ షాపులు… కసరత్తు చేస్తున్న అధికారులు…మరీ చేరువకానున్న మద్యం షాపులు.. ఇప్పటికే ఆలస్యమయిందని ఆవేదన.. తాగాలే.. ఎగరాలే.. ఎంతంటే అంత మద్యం ఇప్పుడు అన్ని…

  Read More »
 • అమెరికా సాయంతోనే జీహాదీలకు శిక్షణ ఇచ్చాం

  1980లో ముజాహీదీన్లకు శిక్షణిచ్చేందుకు సీఐఏ నిధులు సమకూర్చింది ఇదే పాక్‌చేసిన పెద్ద తప్పిందంతమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణమైందినాటి పాక్‌ పాలకులు యువత భవిష్యత్తును నాశనం…

  Read More »
Back to top button
Close