Friday, April 19, 2024

అంతర్జాతీయం

డ్రైనేజీలోకి దిగిన బిల్ గేట్స్…

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో పర్యటించిన బిల్ గేట్స్ అండర్ గ్రౌండ్ మ్యూజియంను సందర్శించానని వెల్లడి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, కుబేరుడు బిల్ గేట్స్ గతంలో మలాన్ని శుద్ధి చేసి...

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై తగ్గిన ఆసక్తి

కీవ్‌ : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు. ఈ యుద్ధం తన జీవితాంతం కొనసాగు తుందని,...

అల్-షిఫాలోకి బందీలను తీసుకెళ్లిన హమాస్

ఆస్పత్రి సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు బందీల విడుదలపై హమాస్‌తో చర్చలు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు...

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

న్యూయార్క్‌ : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. న్యూ హంప్‌షైర్‌ లోని కాంకర్డ్‌ నగరంలో ఉన్న సైకియాట్రిక్‌ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి...

కొనగాసుతున్న సొరంగ సహాయక చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోయింది. అందులో చిక్కు కున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఆరు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి....

కశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరు గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో రాత్రంతా భద్రతా బలగాలతో కొన సాగిన ఎన్‌...

హాస్పిట‌ల్ కాంప్లెక్స్‌ ఆధ్వర్యంలో హ‌మాస్ ట‌న్నెల్‌..

గాజా : గాజాలోని షిఫా హాస్పిట‌ల్ కాంప్లెక్స్‌లో ఉన్న హ‌మాస్ ట‌న్నెల్ వీడియోను ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు రిలీజ్ చేశాయి. ట‌న్నెల్‌కు చెందిన ఎంట్రీ ఉన్న...

పశ్చిమ దేశాల పరిశ్రమల నిష్క్రమణతో లాభపడిన రష్యా!

మాస్కో : అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమిస్తుండగా ఏర్ప డిన శూన్యంలో రష్యా వ్యాపారులు వేగంగా ప్రవేశిస్తున్నారు. పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీల ఆస్తులు...

కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం

మరో ఇద్దరు హమాస్‌ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్‌ సైన్యం. ఐడీఎఫ్‌ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ ప్రకటన.. ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటి...

గాజాలో ప్ర‌ధాన అల్ షిఫా ఆస్ప‌త్రి లోకి ప్రవేశించిన ఉగ్ర‌వాదులు

గాజా సిటీ : హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌ను వెంటాడుతున్న ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు.. ప్ర‌స్తుతం గాజాలో ఉన్న ప్ర‌ధాన అల్ షిఫా ఆస్ప‌త్రి లోకి ఎంట‌ర‌య్యారు. మ‌రుభూమిగా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -