అందమైన ఈ సరస్సు గురించి తెలుసుకోవాల్సిందే.

ప్రపంచంలో అనేక సరస్సులున్నాయి. కానీ న్యూజిలాండ్‌లో బ్లూ లేక్ (నీలం రంగు సరస్సు) చాలా ప్రత్యేకమైంది. అద్భుతమైంది. ఇంతకీ ఆ సరస్సుకు సంబంధించిన విశేషాలేమిటంటే.. న్యూజిలాండ్‌లోని మౌంట్ ఫ్రాంక్లిన్‌కు సమీపంలో ఉంటుందీ సరస్సు. న్యూజిలాండ్...
Other Language