కిర్గిజిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోడీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ న్యూఢిల్లీ : కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన భారత ప్రధాని...

పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌లో కోత

పాకిస్తాన్ సైన్యం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో కోత విధింపునకు స్వచ్ఛందంగా సైస్యం ముందుకు వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలవుతుంది. ఇంత సంచలన నిర్ణయం తీసుకునేందుకు కారణం...

భారత్‌తో చర్చలకు పాకిస్తాన్ మంత్రి ‘షా’ లేఖ

భారత్‌తో అన్ని ముఖ్యమయిన అంశాలపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు రాసిన...

సోనియాను కలిసిన చైనా బృందం

చైనా పోలిట్ బ్యూరో సభ్యులు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం గురువారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...

థెరిసా తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లండన్ ను సందర్శించిన సందర్భంగా బ్రిటిష్ ప్రధానమంత్రి థెరిసా తో పాటు విలేకరుల సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న చిత్రం.

మొదలైన ప్రపంచ కప్‌ క్రికెట్‌

తొలి పోటీలో తలపడ్డ ఇంగ్లండ్‌-ఆస్టేల్రియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 311 పరగుల భారీ స్కోరు...

కెమెరా లెన్స్‌లో ….. డేగ ఫొటో

కెనెడాకు చెందిన స్టీవ్ బీరో అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరా లెన్స్‌లో బంధించిన ఈ డేగ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరిగ్గా డేగ రెక్కలు నీళ్లను తాకుతూ,...

ప్రశాంతంగా ఐదవ విడత పోలింగ్‌

పుల్వామాలో పోలింగ్‌ కేంద్రంపై గ్రనేడ్‌ దాడిఅప్రమత్తమైన భదత్రా బలగాలు నేనే గెలుస్తానంటూ దీమా: రాజ్‌నాథ్‌సింగ్‌ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ప్రధాని నరేంద్ర మోడీ

మసూద్‌ అజార్‌ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం లభించింది. పఠాన్‌కోట్‌, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైష్‌...

కొలంబో దాడులపై భారత్‌ ముందే హెచ్చరికలు

సమాచారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాంభారత్‌ అండదండలు ఎప్పటికీ అవసరమేశ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే కొలంబో: శ్రీలంక బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే భారత ప్రధాని తనకు ఫోన్‌...