రాజకీయ వార్తలు

 • మారుతున్న రాజకీయాలు

  కేసీఆర్‌.. జగన్‌ వైఖరిలో మార్పులురెండు రాష్ట్రాల సీఎంలపై బీజేపీ ప్రభావం పోరుకు సిద్దమవుతున్న సూచనలు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ అవుతారని తొలి నుండి కేసీఆర్‌ అంచనా వేసారు.…

  Read More »
 • పొత్తు పొడవకున్నా.. పొగడ్తలు

  బాల్‌థాకరేకు ఫడ్నవీస్‌ నివాళిస్పూర్తి ప్రదాత అని నినదించిన దేవేంద్ర శివసేన చీఫ్‌, దివంగత బాల్‌థాకరే వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నివాళులర్పించారు. బాలాసాహెబ్‌ సమాధి…

  Read More »
 • ప్రజలు వాతపెట్టినా.. కాంగ్రెస్‌కు బుద్దిరాలేదు

  బీజేపీపై బురదచల్లాలని చూస్తే ఊరుకోంరాహుల్‌గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలిబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ హైదరాబాద్‌ రెండు దఫాలుగా దేశ ప్రజలు కాంగ్రెస్‌కు కర్రకాల్చి వాతపెట్టినా ఆ…

  Read More »
 • కెసిఆర్‌కు గుణపాఠం చెప్పేది బిజెపియే

  తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాంకేసీఆర్‌ నిరంకుశ పాలన సాగిస్తున్నారుఆర్టీసీ సమ్మెను భుజానవేసుకొని నడుస్తుంది బీజేపీనేతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌ రాష్ట్రంలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావని.. కేసీఆర్‌…

  Read More »
 • హరీష్‌తోనే సంధీ..

  సమ్మెపై అధినేత ఆలోచన.. కార్మికుల సైతం తన్నీరుపై ఆసక్తి.. ముగింపు పలకాలని నిర్ణయం.. ప్రభుత్వానికి, ఆర్టీసికి ఇబ్బందే.. అలుపులేని సమ్మె.. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని లాఠీలు…

  Read More »
 • ఇచ్చిన ఏ ఒక్క హామీని.. బీజేపీ అమలు చేయలేదు

  గవర్నర్‌ను కలిసి సమస్యలను వివరించిన కాంగ్రెస్‌ నేతలుకేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నాడుకార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాంచలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొంటాంటీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క…

  Read More »
 • ‘మహా’లో రిసార్ట్‌ రాజకీయాలు

  ఉత్కంఠగా మహారాష్ట్ర రాజకీయాలుఅధికార పీఠంపై పట్టువీడని శివసేన ఫైవ్‌స్టార్‌ ¬టల్‌కు శివసేన ఎమ్మెల్యేల తరలింపుప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బీజేపీ ముంబయి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్‌ దగ్గరపడిన నేపథ్యంలో…

  Read More »
 • కాంగ్రెస్‌లో లొల్లి

  రసాభాసగా మారిన సమావేశంఆజాద్‌ ముందే నేతల పరస్పర విమర్శలు హైదరాబాద్‌ అధికారంలో వున్నా.. అధికారానికి దూరమైనా కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరే వేరు. అంతర్గత ప్రజాస్వామ్యం అపారంగా…

  Read More »
 • మహా’ చిక్కుముడి

  అమిత్‌షాతో సిఎం ఫడ్ణవీస్‌ బేటీగవర్నర్‌తో శివసేన నేతల భేటీ న్యూఢిల్లీ మహారాష్ట్ర వ్యవహారం ఎటూ తేలడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి వీడడం లేదు. మరోవైపు ఢిల్లీలో…

  Read More »
 • మహా రాజకీయం

  ప్రభుత్వం మాదే..170మంది ఎమ్మెల్యే మద్దతు..శివసేన సంచలన ప్రకటన మహా రాజకీయాలు మహా సైక్లోన్‌ కన్నా చాల వేగంగా కదులుతూ రాజకీయ సునామీని సృష్టిస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు…

  Read More »
Back to top button
Close