వార్తలు

 • కేసీఆర్‌ నియంతత్వం, దొర పోకడలతోనే ఆర్టీసీ సమ్మె

  డెడ్‌ లైన్లతో కేసీఆర్‌ సమ్మె నిర్వీర్యం కుట్ర ఫలించలేదు.. కేసీఆర్‌ విధానాలకు నిరసిస్తున్న తెలంగాణ ప్రవాసులు.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ్‌ కుమార్‌.. రామచంద్రాపురం(ఆదాబ్‌ హైదరాబాద్‌): ముఖ్యమంత్రి…

  Read More »
 • వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు అండగా ఏసీపీ నర్సింగ్‌ రావు…!

  మైనంపల్లి పేరుతో వసూళ్ళకు పాల్పడుతున్న ఏసీపీ, టీిఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు మాకు డబ్బులు ఇవ్వండి మీకు ఎలాంటి ఆటంకం ఉండదంటున్న కార్పోరేటర్లు మల్కాజిగిరి (ఆదాబ్‌ హైదరాబాద్‌): మల్కాజిగిరి సర్కిల్‌…

  Read More »
 • అటవీకి పూర్వ వైభవం తెస్తాం..

  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అంతరించిపోతున్న అడవికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు…

  Read More »
 • కేసీఆర్‌ చేతిలో ‘ఆర్టీసీ స్టీరింగ్‌’..

  నేటి నిర్ణయంతో కొలిక్కి… తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోర్టులో ఉంది. కేసీఆర్‌ తీసుకోబోయే ఒక్క నిర్ణయం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించేందుకు…

  Read More »
 • ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జ్యుడిషియల్‌ కమిటీ

  ముగ్గరు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల నియామకం నేడు ఉదయం10 గంటల్లోగా అభిప్రాయం చెప్పండి ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేమని స్పష్టీకరణ కోర్టు…

  Read More »
 • మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

  కేంద్ర క్యాబినేట్‌ ఆమోదంసుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన‘మహా’ డ్రామాలో మరో మలుపు! ముంబయి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి సిఫార్సుకు…

  Read More »
 • కెసిఆర్‌కు గుణపాఠం చెప్పేది బిజెపియే

  తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాంకేసీఆర్‌ నిరంకుశ పాలన సాగిస్తున్నారుఆర్టీసీ సమ్మెను భుజానవేసుకొని నడుస్తుంది బీజేపీనేతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌ రాష్ట్రంలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావని.. కేసీఆర్‌…

  Read More »
 • రాజకీయులూ.. డబ్బంతా ఇలా దాచారా…?

  ? భార్య పేరుతో అకౌంట్లు ? బోలెడు వజ్రాలూ, నగలూ, నట్రా, కార్లు ఇళ్ళస్థలాలూ… ? ఎందుకో బామ్మర్దులూ.. నచ్చలే.! ? కొడుకూ, కూతుళ్ళనూ..నమ్మలే.! (అనంచిన్ని వెంకటేశ్వరరావు,…

  Read More »
 • మోగనున్న ‘ధర్మగంట’

  ఇద్దరు మాజీమంత్రులు7గురు ఎమ్మెల్యేలు10వేల ఎకరాల రికార్డుల తారుమారు16వేల సర్వే నెంబర్లు గల్లంతు (అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) గతంలో నాయకులు రాజకీయాల ద్వారా ‘సేవ’ చేయడానికి వచ్చేవారు.…

  Read More »
 • శివసేనకు ‘చే’యూత

  సర్కార్‌ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుమద్దతు ఇచ్చేందుకు సోనియా నిర్ణయం ముంబై మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన వేగంగా…

  Read More »
Back to top button
Close