Home జీవనశైలి ఆరోగ్యం

ఆరోగ్యం

వేపాకులతో కలిగే అద్భుత లాభాలివే తెలుసా..

వేప ఆకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక రకాల రోగాలను నయం చేసేందుకు వేప ఆకులను విరివిగా వాడుతారు. సుమారుగా 4,500 సంవత్సరాల కిందటే వేపాకులను వైద్య చికిత్సలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. వేపాకులు మన శరీరంలో అధికంగా ఉన్న వాతాన్ని తొలగిస్తాయి. రక్తాన్ని శుభ్రపరుస్తాయి. శరీరంలోని...

గులాబీ పువ్వుల టీ తాగితే ఎన్నో లాభాలు.

గులాబీ పువ్వుల గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వాటి అందానికి, సువాసనకు దాసోహం కానివారు ఎవరూ ఉండరు. అయితే కేవలం అందుకు మాత్ర‌మే కాకుండా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ గులాబీ పువ్వులు బాగా పనిచేస్తాయి. గులాబీ పూల రెక్కలతో తయారు చేసే టీని రోజూ...

ఆవు పాలను తాగడం వల్ల కలిగే లాభాలివే.

మనకు తాగేందుకు గేదె పాలు, ఆవు పాలు రెండూ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది గేదె పాలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ నిజానికి ఆవు పాలను తాగడం వల్లే మనకు ఎక్కువగా లాభాలు కలుగుతాయి. ఆవు పాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆవు పాలను...

ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అవ్వాలంటే.. వీటిని తీసుకోవాలి

మన శరీరం మొత్తం బరువులో రక్తం బరువు దాదాపుగా 7 శాతం వరకు ఉంటుంది. ప్రతి వ్యక్తిలో దాదాపుగా 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. అయితే ఆడ, మగ, బరువు, ఎత్తు, ఆరోగ్య స్థితి వంటి అనేక అంశాల వల్ల రక్తం పరిమాణం...

బ్లాక్ కాఫీ తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే తెలుసా

నిత్యం మనలో చాలా మంది కాఫీ, టీలను తెగ తాగేస్తుంటారు. కొందరు కేవలం టీనే ఇష్టపడితే కొందరు మాత్రం కాఫీకే ఓటేస్తారు. ఈ క్రమంలో ఈ రెండింటి వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగినా ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి....

“బాత్రూమ్” లోనే…“గుండె పోటు మరణాలు” వస్తాయి..ఎందుకంటే..

  బాత్రూమ్ లోనే గుండె పోటు ఎందుకు వస్తుంది అనే సందేహం ఇప్పటివరకూ ఎవరికీ వచ్చి ఉండదు..అయితే చాలా మంది బాత్ రూమ్స్ లో గుండె పోటు వచ్చి మరణించిన వారు అనేకమంది ఉన్నారు మనం వింటూనే ఉంటాము..అయితే తాజాగా సినీ నటి శ్రీదేవి చనిపోవడంతో ఈ వార్త...