Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

ఉచితాలకు పైసలు ఊరికే రావ్..ధరలు, ట్యాక్స్ లు, అప్పులు పెంచితేనే వస్తాయి..ఉచితాలు తీసుకొనే వాడిలో నువ్వు ఉన్నా.. లేకున్నా..పెంచిన ధరలు, టాక్స్ లు కట్టే వాడిలో...

ఆజ్ కి బాత్..

ఓట్ల కోసం వస్తున్న ఊసర వెల్లిలతో జాగర్త..స్కీం స్కాముల పేరుతో.. తియ్యటి మాటలతో ప్రలోభ పెట్టి..రెచ్చగొట్టడానికి వస్తున్నకాలకేయులలాంటి..నాయకులతో జాగర్త..బాబా సాహెబ్ అంబెడ్కర్ మనకుకల్పించిన ఓటు హక్కును...

ఆజ్ కి బాత్

ముదిరాజులంతా మర్లపడితే..గౌడన్నలంతా గొడవకు దిగితే..యాదవులంతా ఎగసి పడితే..చాకల్లన్నలు చేయి ఎత్తితే..మంగళన్నలు మార్పు కోరుకుంటే..తెలగోళ్లంతా తెగువజూపితే..మాదిగ, మాలన్నలు ముందుకొస్తే..లంబాడిలు లాడాయి షురూ జెస్తే..ఆదివాసీలు ఆయుధాలై ఎక్కుబెడితే..పెఱిక అన్నలు...

ఆజ్ కి బాత్

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిల దొర పోవాలని… ఒక దొర పోవాలి సరే.. మరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలో తెలంగాణ ప్రజలు, మాయలో పడిపోతున్నారు....

ఆజ్ కి బాత్

ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారోపోల్చుకొని ఓటు వేయకండి…ఎవరి చేతిలో మీ భవిష్యత్తుసురక్షితంగా ఉంటుందనిభావిస్తున్నారో వారికే ఓటు వేయండి…కొద్ది పాటి నగదు కోసం..మీ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తునుఅమ్ముకోవద్దు.. మీకు...

ఆజ్ కి బాత్..

అప్పుడప్పుడు ఎలక్షన్లు ఇలా వస్తుంటాయి..అలా పోతుంటాయి..బంధువులు, రక్తం పంచుకొని పుట్టినఅన్నదమ్ముల్లారా! ప్రాణానికి ప్రాణంగా ఉండేస్నేహితులారా!రాజకీయాలను ఎవరుకూడావ్యక్తిగతంగా (సీరియస్ గా) తీసుకోకండి..స్నేహలు, కుటుంబం, బంధాలు,బంధుత్వాలు చాలా గొప్పవి..అనవసరంగా...

ఆజ్ కి బాత్..

విష జ్వరాలతో పేదలు కటకటా…ఆసుపత్రులన్నీ కిటకిట..బీదోడికి జ్వరం వస్తే బస్తీ దావకాన,సర్కార్ ఆసుపత్రే గతి..కాశీకి పాదయాత్ర పోతే మనిషి తిరిగి వస్తాడేమోకానీ, సర్కారు దావకానకు పోతే...

ఆజ్ కి బాత్

ఓ రాజకీయనాయకుల్లారా ఓట్ల పండుగొస్తేనేమా ఇండ్లజాడలు గుర్తొస్తయి కదా..మా ఇంటి గాడుపాడులో కూసోనే మూల్గుతున్నముసలవ్వనైన ముద్దాడిపోతిరి కదావగలమారి ప్రేమనొలకబోసి..గెలిచినక్క ఎన్నిసార్లు మీ కొంపలకు వచ్చిపోయామోఒక్కసారైన మీ...

ఆజ్ కి బాత్..

ఓ ఓటర్ మహారాణి / మహారాజా..మీ విలువైన కొనలేని ఓటు కోసం..శత విధాలుగా ప్రయత్నిస్తారు గెలుపు కోసం..మందు, బీరు, బిర్యానికి ఆశపడిమోస పోయావో..మనల్ని బ్రహ్మ దేవుడు...

ఆజ్ కి బాత్

గడీల దొర గారడీలకు.. తెలంగాణ తెర్లయ్యిందిసూడో బాస్ బురిడీలకు.. జనగణం దగా పడిందిడిక్టేటర్ క్రూర పాలనకు.. రాష్ట్రం బందీ కాబడిందిమొత్తంగా ఇక్కడ.. స్వార్థ ముఠా పీఠమెక్కిప్రజానీకాన్ని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -