Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

నాయకుడు అనేటోడుపార్టీ సిద్ధాంతం అనేది ఏది లేకుండా అటు ఇటు జంప్ చేయొచ్చు..!కానీ ఓటరు మాత్రం నిలకడగా ఉండు.. ఉన్నది ఒకటే ఓటు కాబట్టిఓటుతో నాయకుడిని...

ఆజ్ కి బాత్..

ఎన్నికల సునామీ మేనిఫెస్టోలో హామీల జోరు..ప్రచార హోరు.. నాయకులు ఏసి బంగ్లాలు వదిలిప్రజల ఇళ్ళ ముందు వాలుతాండ్లు..ఎవరి గొప్పలు వాళ్ళు ఊదరగొడతాండ్లు..ప్రత్యర్థుల బలహీనతలు జనంవినేట్టు దండోరేస్తాండ్లు..లీడర్...

ఆజ్ కి బాత్..

కాళేశ్వరం మేడిగడ్డ కుంగిన పిల్లర్ల గురించిమాట్లాడాలి అంటే రిపోర్ట్ రావాలా..?ప్రవళిక ఆత్మహత్య గురించి ఏ రిపోర్ట్ వచ్చిందనిముందుగానే స్పందించినవ్.. ?టీఎస్పీసీ ఏ రిపోర్ట్ రాకముందు ఎందుకుస్పందన...

ఆజ్ కి బాత్..

ఒక్కొక్క ఓటును ఒడిసి పడదాం..కార్మికుల, కర్షకుల కన్నీళ్లు తుడుద్దాం..నిరుద్యోగులందరికీ అండగా నిలుద్దాం..విద్యా, వైద్యాన్ని అంగట్లోంచి తెద్దాం..కూడు, గూడు, ఉపాధి హక్కుగా పొందుదాం..ప్రభుత్వ ఖజానా పైసల లెక్క...

ఆజ్ కి బాత్..

ఎటు పోతుంది వ్యవస్థ..? ఒక సామాన్యుడి మనోవేదన ఇది..ప్రతిపక్షాలకు, సామాన్యులకు అనుమతి లేనిసచివాలయం ఎందుకు…?అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనిప్రెస్ మీట్ లు ఎందుకు..?ప్రజలను దోచుకొని, దర్జాగా బ్రతుకుతున్నవారిని...

ఆజ్ కి బాత్..

ఇది కలియుగం కాదు.. అవసర యుగం..ఒకరికి నచ్చినట్లు బ్రతుకుతున్నంత కాలం..నిన్ను మించిన మొనగాడు లేడు..ఒక్కసారి నీకు నచ్చినట్లు బ్రతకడంమొదలుపెడతావో.. అప్పుడుమొదలవుతుంది నీకు నరకం..క్షణాల్లో నువ్వు దుర్మార్గుడిగాకనిపించడం...

ఆజ్ కి బాత్

కత్తిని ఎంత సున్నితంగా వాడినాదానికి తెగనరకడమే తెలుసు..అలాగే కొంత మందిని ఎంత నమ్మినా..నీ గొంతు కోయడమే వాళ్లకు తెలుసు..ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోజరుగుతున్నది అదే తంతు…ఎంతో నమ్మకం...

ఆజ్ కి బాత్

రాష్ట్రంలో అసలేం జరుగుతుంది..?ఎందుకు ప్రవల్లిక చావును రాజకీయం చేస్తున్నారు..?దొరలు హుకూం జారీ చేస్తే..నిస్సహాయ ప్రజలు తలకాయలు ఊపాలా..?రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజలకు, అటు నిరుద్యోగయువతకు జవాబుదారీగా...

ఆజ్ కి బాత్..

పింఛన్ పైసల్ కి పొంగిపోతున్రా…?దళిత బంధుకు బంధీ ఐన్రా..?రైతుబంధుకు రణం మర్చిన్రా..?కళ్యాణ లక్ష్మికి కాలు జాపిండ్రా..?బీసీ బంధుకు బానిసలైన్రా..?కెసిఆర్ కిట్టుకు కింద వంగిర్రా..?ఏదీ ఏడా కనపడదే...

ఆజ్ కి బాత్..

రేషన్ కార్డు ఇవ్వలేనోడు,సన్నబియ్యం ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది..కొత్త పెన్షన్లు ఇవ్వలేనోడు..రూ. 5000 ఇస్తా అంటే..గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేనోడు..అందరికీ ఇల్లు ఇస్తా అంటే..నాలుగున్నర సంవత్సరాల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -