Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

ఓ.. ఓటరు సోదరా..నీ తెలివి ఎటుపోతుంది..గొర్రెలకంటే దారుణంగామోసపోతున్నావుఅర్థం అవుతుందా..?నువ్వు ఓటేస్తేఆ సీట్లో కూర్చునేవాడే నీకు డబ్బులిచ్చినీతోనే ప్రచారం చేపించి,నిన్నె మెజార్టీగా చూపుతూప్రత్యర్థులను, నికారసైన ఓటర్లనుప్రలోభపెడుతూ..గద్దెనెక్కి గద్దలా...

ఆజ్ కి బాత్

పాలితల స్వేచ్ఛకు,అభివృద్ధికి తోడ్పడినివారు..పాలకులుగా అనర్హులు..ప్రజల కనీస అవసరాలుతీర్చలేని పాలకులు..లౌకిక రాజ్యంలో మతాల పేరిట..వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం దుర్మార్గం..విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధులకునిర్థిష్ట...

ఆజ్ కి బాత్

వేల ఏండ్లుగా మన సొంతదేశపు ఆధిపత్య వ్యవస్థమనల్ని ఓడిస్తూనేఉంది కదా బహుజన సోదరులారా…ఇది గమనించారా..కేవలం 11 మంది ఆడేఆటలో అంత ఆవేదన ఉంటే,93 శాతం ఉన్న...

ఆజ్ కి బాత్

ఎన్నికలొచ్చినప్పుడేఎక్కడలేని ప్రేమమా దళితుల మీదమీకు ఇగురుపెడ్తది..కులం పేరుతో ఒకడుకుతికేపిస్కితే.. ఊరుపేరుతో ఇంకొకడుఉరేసి సంపుతున్నడు..మా పేదల శవాలమీదచిల్లర ఏరుకోనే చిల్లర కొడుకులై,పచ్చని పల్లెల్ని పడాం చేస్తున్నరు..మెడల చుట్టూ...

ఆజ్ కి బాత్

రాజకీయ నాయకులనునేనేమి చేయగలను,నేనెట్లా ప్రశ్నించగలనుఅని ఆలోచించే సామాన్యుడికిఓటే ఆయుధం..రాజకీయ నాయకుల మీద,ప్రజలను దగా చేస్తున్నపార్టీల మీద నీకున్న కసినిఓటు రూపంతో తీర్చుకో…నిరుద్యోగులైన, మేధావులైన,విద్యార్థులైన, మీ ఆలోచనకుపదును...

ఆజ్ కి బాత్

గుణం ఉన్నోడే మనప్రస్తుత పాలకుడు..కులం ఎందుకిప్పుడు?కులం కన్న గుణం ఉండాలి.నేను అదే అంటున్నఈ కులం వాడే ఎందుకుపాలన జెయా(లే)లి.ఈ కులం వాడికే మళ్ళీ మళ్ళీఅధికారం ఎందుకు?వడ్డించే...

ఆజ్ కి బాత్

ఓ దొరా…మా ఓటును మేము స్వేచ్ఛగావేసుకున్న చరిత్రలే లేవు..మా కుండల బువ్వ మేముదేవుకోని తింటున్నా మీకుకడుపు మంటలే..మా బత్కులు మేము బత్కుతున్నామీకు పంటినోప్పులే..మా జాతంత తాకట్టుపడిమీ...

ఆజ్ కి బాత్

జెండాలు కట్టాలన్న కార్యకర్తలే..జేజేలు కొట్టాలన్నా కార్యకర్తలే..నాయకుడికి సమస్య వస్తేముందు ఉండేది కార్యకర్తలే..అలాంటి కార్యకర్తలు, నాయకులవెంట జీతం లేని జీతగాడిలాసంవత్సరాల కొద్ది తిరిగినా..ఇల్లు కూడా గడవనిపరిస్థితిలో ఎంతో...

ఆజ్ కి బాత్

దీపం అంటే జ్ఞానం..మనలోని అజ్ఞాన చీకటిని తరిమేస్తే?క్రాంతిలో అప్రతిహతంగా పురోగమిస్తారు..విజ్ఞాన వెలుగులు లేని జీవితం వ్యర్థం..జనన-మరణాల మధ్య ‘‘జ్ఞానకొవ్వొత్తి’’లాసాగడమే జీవితం..ఓటు-తోనే ప్రజాస్వామ్యానికి మనుగడ..ఓ 2 -తోనే...

ఆజ్ కి బాత్

ఎలక్షన్ అఫిడవిట్లంటే తమాషాగా మారిపోయింది..ఉన్న ఆస్తులు ఒకటి.. చూపించే ఆస్తులు మరొకటి ..ఎన్నికల సంస్కరణలు బూజుపట్టిపోయాయి..అఫడవిట్ ను పరిశీలించే కనీస బాధ్యతను మరిచిపోయారు..ఒక్కో నాయకుడు ఒక్కో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -