Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

పట్టువదలని విక్రమార్కుడు..ఎన్ని అడ్డంకులు ఎదురైనావెరవని ధైర్యం…గునపాల్లాంటి మాటలనుగురుతుల్యంగా భావించే నైజం..అందరినీ కలుపుకు పోయే తత్వం..మాటల్లో కఠినమైన వాస్తవం..మోసపూరితంగా వుంటాడన్నది అవాస్తవం..చిరునవ్వుతో జవాబుచెప్పగల నేర్పరితనం..ఇవే రేవంత్‌రెడ్డికి ఆభరణాలు..ఇచ్చిన...

ఆజ్ కి బాత్

వస్తున్నాం వస్తున్నాం గెలుపు గుర్రాలనుఇవ్వడానికి వస్తున్నాం.. ప్రజాశక్తి ముందు]పాలకుల శక్తి ఎంత అని తెలియజేయడానికివస్తున్నాం.. కాంక్షల తెలంగాణను మీరు ఆంక్షలతెలంగాణగా మారిస్తే.. ఓటు అనే తూటాలువదిలి...

ఆజ్ కి బాత్

తెలంగాణ తీర్పుఇది అహంకారానికి అనునయ తీర్పుఇది దొరల పాలనకు నిఖార్సైన తీర్పుఇది మత మౌఢ్యానికి మంచి తీర్పుఇది ధరల పెరుగుదలకు నిరసన తీర్పుఇది అధికారానికి ప్రజల...

ఆజ్ కి బాత్

పల్లె ప్రజల ఓటు పోటెత్తింది..నగర అక్షరాస్యులు నిర్లక్ష్యం చేశారు..ఓటు స్వేచ్ఛ ఈవీఎంల్లో నిక్షిప్తమైస్ట్రాంగ్‌ రూములకు చేరింది..ఫలితం దాగింది.. విజయంపై ఎవరి ధీమావారిదే! అందరిదీ మేకపోతు గాంభీర్యమే!పార్టీ...

ఆజ్ కి బాత్

నిన్నటి ఎన్నికల్లోహస్తం హావనే కొనసాగిందండీ..కాంగ్రెస్‌ సునామిలోకారు కొట్టుకపోవడం గ్యారంటండీ!ఈసారి ప్రజలు కసితో ఓటేసారండీ..పేరు మార్చిన ఉద్యమా పార్టీకి,నూకలు చెల్లిపోయాయని మేము మొర్రోఆని మొత్తుకున్నా మీరు వినలేదండి..ఎండిపోయిన...

ఆజ్ కి బాత్

ఒక్క ఓటే కదా అనే నిర్లక్షం వద్దు..ఒక్క ఓటుతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూలి పోయాయి.. మారి పోయాయి..ఒక్క ఓటు.. వ్యక్తి తల రాతనే కాదు.....

ఆజ్ కి బాత్

పోలింగ్‌ కేంద్రంలోఓటింగ్‌ ఘట్టం వెలకట్టలేనిది..ఓటింగ్‌ వందశాతానికి పోటెత్తాలె..ఇదే! రాబోయే పాలకుల ఉత్పత్తి కేంద్రంప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం..పాలితుల ఆశలకు జన్మనిచ్చే ప్రసూతి కేంద్రంప్రజా కంఠకుల అహంకారాన్నికాల్చేసే స్మశాన వాటిక!మంచి...

ఆజ్ కి బాత్

పండుగలెనుక పండుగలెన్నో ఏటేటా..దసరా, సంక్రాంతి, ఉగాదిపండుగలకు మించిన పండుగఐదేళ్లకోపారి మత్తులోముంచేసే మహోత్సవం..నోట్ల కట్టలతో ఐదేళ్లు పండుగచేసుకోమనే వేడుక..అరచేతిలో వేపాకుతో ప్రమాణంచేయించే జాతర..నోట్లు, మందు మత్తులోఏలుకు బొట్టు...

ఆజ్ కి బాత్

ఓటర్‌ సోదరా..జరా ఓర్పుతో ఆలోచించు..ఈ జాతర అయిపోయిన తర్వాతనీ పరిస్థితి ఏందో.. పదవులు..పైనవాళ్ళు పొందుతారు..కాంట్రాక్టులు వాళ్ల కింద ఉన్నవాళ్ళు కొట్టుకుపోతారు..నీ కష్టాన్ని.. ఆ పార్టీల కార్యకర్తలుపెట్టుబడి...

ఆజ్ కి బాత్

చదువుకున్న నిరుద్యోగి బర్రెలక్కఅలియాస్‌ శిరీష కొల్లాపూర్‌లో గెలుస్తుందా..తెలంగాణ నిరుద్యోగి తెలంగాణ అసెంబ్లీలోఎమ్మెల్యేగా అడుగు పెడుతుందా..?కొల్లాపూర్‌ నియోజకవర్గం అసెంబ్లీసీట్‌ వైపు నిరుద్యోగులుఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..నేడు పాలన చేస్తున్నపార్టీకి వ్యతిరేకత...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -