Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

భారత ప్రభుత్వ భద్రతా లోపం..

భారత ప్రభుత్వ భద్రతా లోపం..ఇంటెలిజెన్స్‌ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకుప్రతిపక్ష 78మంది ఎంపీల సస్పెన్షన్‌చరిత్ర క్షమించదు..ఎంపీలకే భద్రత లేని దుర్‌వ్యవస్థనుచూసిన భరతజాతి నిర్గాంత పోయింది..అగాంతకులకు పాలక పక్షం వారు...

ఆజ్ కి బాత్

రాజకీయాల్లో పేద రైతుల పేర్లు వాడుకొని కోట్లు కోట్లుదోచేస్తున్నారు.. మీ బతుకుకోసం రైతులజీవితాలను బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు..మా పేర్లు లేకపోతే మీ బ్రతుకులు ఎక్కడివి.. మాసొమ్ము...

ఆజ్ కి బాత్

తొమ్మిది ఏండ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్దాల,అప్పుల పైనే నడిచింది.. బ్రిటిష్‌ పాలన మించిననియంత పాలన అది.. అధికారులు, ప్రజలను బానిసలుచేసి వాల్ల జీవితాలను రోడ్డున...

ఆజ్ కి బాత్

నూతన ప్రభుత్వం శరవేగ నిర్ణయాలతోదూసుకుపోతోంది..ప్రతిపక్ష నేతను పరామర్శిస్తూనేగత పాలన విధానాల ప్రక్షాళన చేస్తుంది..రాష్ట్ర మిగులు బడ్జెట్‌ మంచుగడ్డోలే కరిగిఅప్పుల కుప్పై పెరిగిపోతోంది..ప్రజల్లో సుభిక్ష పాలన భరోసా...

ఆజ్ కి బాత్

ఇన్ని రోజులు పదవి ఉంది కదా అనిఇష్టారాజ్యంగా ఆటలాడిఎంతోమందిని నానా ఇబ్బందులకు గురిచేసి,తెలంగాణ తెచ్చిన పేరుతోనిరుద్యోగులను నిండా ముంచి,ఎంతోమంది.. నిండు ప్రాణాలను బలితీసుకున్నావు కదా..!ఇప్పటికైనా ప్రజలు...

ఆజ్ కి బాత్

గత ప్రభుత్వానికి ప్రకృతి ఎన్నిసార్లు హెచ్చరించినాదానిని అవహేళన చేసిన ప్రభుత్వానికి ఓటమితప్పలేదు.. రాష్ట్ర నిరుద్యోగుల మరియు ప్రకృతిపాపం సార్‌ పాలిట శాపంగా మారింది.. సారుచేసిన పెంటకు...

ఆజ్ కి బాత్

ఎటుపోతుంది సమాజం.. 9 ఏళ్లుగా లేనిలోపాలు కొత్త ప్రభుత్వం రాగానేకనబడుతున్నాయి.. ఎందుకు ప్రజలు ఇలామారరో అర్థం కాదు.. ముఖ్యమంత్రి అయి3రోజులు కాలే 3గంటల కరెంటు ఇస్తాడుఅంటున్నారు.....

ఆజ్ కి బాత్

తెలంగాణలో దొరల పాలనకు ప్రజలుచేయితో సమాధానం చెప్పారు..ఇపుడు వచ్చింది ప్రజా పాలన..ప్రజలకోసం నిరంతరం కృషి చేసేనాయకులు కావాలి.. ఇపుడు వచ్చినప్రభుత్వం నియంతలది కాదు,ప్రజలది.. నియంతలకు, దొంగలకు,...

ఆజ్ కి బాత్

విర్రవీగిన రోజులు పాయే..ఇన్ని రోజులు పదవి ఉంది కదా అనిఇష్టారాజ్యంగా ఆటలాడి.. ఎంతోమందినినానా ఇబ్బందులకు గురిచేసి.. తెలంగాణతెచ్చిన పేరుతో నిరుద్యోగులను నిండాముంచి.. ఎంతోమంది నిండు ప్రాణాలనుబలి...

ఆజ్ కి బాత్

రాహుల్ భారత్ జోడో యాత్రకెసిఆర్ కెటిఆర్ ల నియంత పాలనరాష్ట్ర ప్రజల అసంతృప్త భావనఅన్ని అవకాశాలు రేవంత్ రెడ్డినిఅందలమెక్కించాయిప్రజలు తలచుకుంటే ఒక్కరోజులోరాజే కింకరుడు.. కింకరుడే రాజు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -