Sunday, October 27, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సినపోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయినవిభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానేప్రజలు...

ఆజ్ కి బాత్..

అప్పు లేని బ్రతుకు అద్భుతమైన బ్రతుకు..కారం మెతుకులు తిన్నా కంటి నిండా కునుకు…అప్పు చేసి ఆగం కావద్దన్నో…అప్పు ఉన్న మనస్సు అరవై ఊర్లు తిరుగు..అప్పుల కుప్ప...

ఆజ్ కీ బాత్..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటేనిజమేనేమో అనుకున్న ..కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవిదశాబ్ది ఉత్సవాలు కాదుబిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం...

ఆజ్ కి బాత్..

" ఎనక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న ".. అన్నా.." అస్సోయ్ ధూల ఆరతీ కాళ్ళగజ్జల గమ్మతీ " అని పాడినా.." అయ్యోనివా నువ్వు...

ఆజ్ కి బాత్

గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ...

ఆజ్ కి బాత్

మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన...

ఆజ్ కి బాత్

ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లోగుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైనపాలనకు మన ఓటు హక్కు వినియోగించి,అధర్మ పాలనకు చరమగీతం...

ఆజ్ కి బాత్

నినునమ్మి ఓటేస్తే నన్నేల ముంచితివి దొర..సారు మాట ఇస్తే - పాణమిస్తాడనికారు గురుతే మనకు ఇలవేల్పు అనుకున్నా..భుజము తట్టినప్పుడు పెద్దన్నవనుకునిమా బతుకులికనుంచి మారిపోతయనుకున్న..ఒక్క పూట నాకు...

ఆజ్ కి బాత్

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల...

ఆజ్ కి బాత్

అడుగడుగున తెలంగాణ బిడ్డల అణచివేత …అమలు కానీ విభజన చట్టం..తెలంగాణ సినీ కార్మికులకు తీరని కష్టాలు…రోజు రోజుకు పెరుగుతున్నఆంధ్రా కార్మిక సంఘాల ఆగడాలు….కలెక్షన్లు…మోసాలు… దందాలుపట్టించుకోని అధికారులు…హక్కుల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -