Sunday, October 27, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

ఈ రోజుల్లో.. జర్నలిస్టులే జనం గోడు మరిచిపార్టీ కార్యకర్తలై జేజేల నినాదాలు రాసుకొస్తున్నారు.ఎదురు తిరగాల్సిన ఎడిటర్లే ఎదురెల్లిపోయిసాష్టాంగ నమస్కారం చేసి పొద్దుకో పార్టీకిపట్టాభిషేకం చేస్తున్నారు.చైతన్యం చేయాల్సిన...

ఆజ్ కి బాత్

బడిలో బలపం పట్టని.. ఆలయంలో దేవుని చూడనిచేతిలో ప్రసాదం పట్టని.. చెరువుల నీరు తాగనికాలికి చెప్పులు తొడగని.. శరీరానికి బట్టలు కట్టనిబుక్కడు బువ్వ తినని..ఊరిలో తలెత్తి...

ఆజ్ కి బాత్..

అట్లుంటది మరి..ఎకరానికి 5వేల రూపాయలరైతుబంధు ఇచ్చిరుణ మాఫీ ఎగ్గొట్టాడు..ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు..పంట నష్ట పరిహారం ఎగ్గొట్టాడు..పంటల మద్దతు ధర ఎగ్గొట్టాడు..సబ్సిడీలు ఎగ్గొట్టాడు..అయినా కూడా రైతులు కేసీఆర్ప్రభుత్వాన్నే...

ఆజ్ కి బాత్..

ప్రకృతి ప్రేమతో పురుడుపోసుకుని..శ్రమ జీవుల చెమట చుక్కలతోపుట్టిన సాహిత్యం..అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వంఎప్పుడూ దొరలకు దండం బెట్టదు..కప్పే శాలువాకి సహో అనదు సాహిత్యం..ప్రశంస పత్రం...

ఆజ్ కి బాత్..

నా తెలంగాణ కోటి రతనాల వీణనే..కాని ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది..నా తెలంగాణ స్వఛ్చమైనదే కాని ఇప్పుడుకచరా పాలనలో కల్తీ అయింది..నా తెలంగాణ...

ఆజ్ కి బాత్

నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి...

సీఎం కొత్త రాగం

కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..దొరవారి బుర్రలో మరో ఎత్తుగడరూపుదిద్దుకుంది..బీసీలకు లక్ష రూపాయల సాయంఅనే తాయిలం ప్రకటన వెలువడింది..బీసీలు ఇంకా నీ మత్తులోఉన్నారనుకుంటున్నావా..?కొంతమందికి మాత్రమే అనౌన్స్...

ఆజ్ కి బాత్

ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.ఓటు అంటే తెల్ల కాగితం కాదు!కంప్యూటర్ బటన్ కాదు!!వెయ్యి రూపాయల నోటు కాదు..బీరు,...

అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులు

సమాజం కోసం కలం పట్టిన చేతులు..గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నాపట్టించుకోని నేతలు…కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే..కానీ..పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధిదేనికి నిదర్శనం..అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర...

ఆజ్ కి బాత్

అప్పులెన్నో జేసిర్రు…అభివృద్దని అంటుర్రు.,వచ్చిన ఆమ్దానంత వడ్డీలకే కడుతుర్రు..ఉద్యోగుల జీతాలకు బాండులన్నిఅమ్ముతుర్రు…ఆ భవనం, ఈ భవనం పోటివడి కడుతుర్రు..అదే ఘనకార్యమని భాక వెట్టి ఊదుతుర్రు…బార్లన్ని మిల మిల.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -