Sunday, October 27, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నఇంకా రాజ్యాధికారం అగ్రవర్ణాల వారి చేతుల్లోనేతిరుగుతున్నది. 55 శాతం మెజార్టీ ప్రజలైనబిసిలు బిచ్చగాళ్లు కాదు.ఓట్లు వేసే యంత్రాలు కాదు..పల్లకీలు మోసే...

ఆజ్ కి బాత్..

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికిఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే..నేను నమ్మిన వాళ్ళు నన్నునిట్ట నిలువునా ముంచి మోసం చేసినా..నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూమోసం చేయలేదని గర్వంగా చెప్పుకోగలగాలి..అదే నిజమైన...

ఆజ్ కి బాత్

సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారీ ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు… ఇది కామన్‌..రాజకీయ నాయకులు చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, సమాజంలో...

ఆజ్ కి బాత్..

ఈ ఆకస్మిక మరణాలకు మూలం ఏంటి..?కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి..?ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వాలుపట్టించుకోవడంలేదు..అసలీ ఈ ఆకస్మిక మరణాలకుమూలాన్ని కనుక్కోండి..మరిన్ని మరణాలు జరగకుండారాష్ట్ర, కేంద్ర...

ఆజ్ కి బాత్

రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం...

ఆజ్ కి బాత్..

ఐదేళ్లు గడిస్తేగాని జనాలుగుర్తురాని ఆధునిక గజినీలు..ఆచరణకు వీలుకాని హామీలనోములు నోచే హేమాహేమీలు..చెవుల్లో పూలమొక్కల విత్తులనుమొలిపించే ప్రభుద్దులు..పెదాలమీదే పిండివంటలు వండేనవయుగ నలభీములు..రేవు దాటేసాక తెప్ప తగలేసేమహామహులు.. ఎన్నాళ్ళో...

ఆజ్ కి బాత్..

వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు..తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు..ఇస్తున్నారు చాలా వాగ్దానాలు..గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు..నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు..గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయ నాయకులు..మా వీధికి...

ఆజ్ కి బాత్

దొర నేలను చూసే సమయం దగ్గర పడ్డది..మందు పెట్టె మాటలతో మళ్ళీ మీ ముందుకొస్తడు..అడ్డమైన హామీలిచ్చి ఇసుక నుంచి తైలం తీస్తడు…కుందేటి కొమ్ము నేను మాత్రమే...

ఆజ్ కి బాత్

ఓ మనిషి ఎందుకు నీకు ఇంత ఆశ..పశు పక్షాదులను చూసి నేర్చుకోలేవా..పక్షులు గుడ్లు పెట్టి మూడు నెలల వరకేతమ పిల్లల్ని తమ వెంట ఉంచుకుంటాయి.ఓ మనిషి...

ఆజ్ కి బాత్

రాజకీయాన్నే వ్యాపారంగా మార్చుకున్ననాయకులు.. విష రాజకీయ చదరంగాన్నిసాగించినంత కాలం..జనస్వామ్యంపై ధనస్వామ్యంగెలిచినంత కాలం..ప్రజాస్వామ్యం పవిత్రమైన పతితగా ప్రతీదినంపతనమౌతుంది.అమలు కాని ఆశయంలా అంగలారుస్తుంది.మిగిలి పోయిన నిరాశలాతిరిగి రాని స్వప్నంలా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -